Moviesకొంప ముంచాడురోయ్..అక్కినేని వారసుడికి భారీ షాక్..?

కొంప ముంచాడురోయ్..అక్కినేని వారసుడికి భారీ షాక్..?

అక్కినేని అందగాడు అఖిల్.. నాగార్జున కొడుకుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ అఖిల్ అందగాడికి ఇంతవరకు ఒక్క హిట్టు కూడా పడకపోవడం గమనార్హం. ఎప్పుడు రొటీన్ కు భిన్నంగా కథలను ఎంపిక చేసుకొని హిట్ కొట్టే నాగార్జునకు ఆయన కొడుకులను మాత్రం ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోతున్నారు. అఖిల్ మొదటి మూవీనే పెద్ద డిజాస్టర్ అయ్యింది. అఖిల్ మొదటి మూవీనే పెద్ద డిజాస్టర్ అయ్యింది.

వరసగా మూడు పరాజయాల తర్వాత బాక్సాపీస్ పైకి మరోసారి దండయాత్రకు వస్తున్నాడు అఖిల్ అక్కినేని. ఈయన నటించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ షూటింగ్ పూర్తి చేసుకుని రీలిజ్ కు సిద్ధంగా ఉంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ఆకట్టుకున్నాయి ఈ సినిమాపై ముందు నుంచి కూడా ఆసక్తి బాగానే ఉంది.

అయితే అక్కినేని అఖిల్ ఇపుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్‌లో కనిపించున్నాడు ఈసినిమాకి ‘ఏజెంట్’ అనే పేరు ఖరారు చేసారు. ఈ చిత్రంలో అఖిల్ ఎంతో స్టైలిష్‌గా రఫ్‌గా ఉంది. ఒక ఏజెంట్ అంటే ఇలాగనే ఉంటాడు అనే తరహాలో ఉంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్తర్ గా తమన్ చేస్తుండగా.. ఇప్పుడు అక్కినేని అఖిల్‌కి ఊహించని షాక్ ఇచ్చడు తమన్.

తమ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్‌ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్న ‘ఏజెంట్’ బృందం.. తాజాగా ఆయన స్థానంలో మరో మ్యూజిక్ డైరెక్టర్‌.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజాను ఫైనల్ ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం తమన్.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలకు కమిట్ కావడంతో ‘ఏజెంట్’ సినిమాకు సమయం కేటాయించలేక పోతున్నారట. దీంతో తమన్‌ని కాదని ఇప్పుడు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజాను ఫైనల్ చేశారని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news