Moviesకోరిక తీర్చాలి.. పక్కన పడుకోవాల్సిందే.. తప్పేముంది..అందరు చేస్తారుగా..??

కోరిక తీర్చాలి.. పక్కన పడుకోవాల్సిందే.. తప్పేముంది..అందరు చేస్తారుగా..??

క్యాస్టింగ్ కౌచ్… ఈ పదం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అసలు ఈ క్యాస్టింగ్ కౌచ్ అంటే అర్ధం తెలుసా..?? అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఓ మ‌హ‌మ్మారి ఇది అనే చెప్పాలి. మహమ్మారికి ఏదో వ్యాక్సిన్ ఉంది..కానీ ఈ క్యాస్టింగ్ కౌచ్ మహమ్మారికి అసలు వ్యాక్సినే లేదు. తరాల తౌవాత తరాలూ ఈ మహమ్మారి బాగా విస్తరిచుకుని పోతూ సినీ ఇండస్ట్రీలో పాతుకుపోతుంది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి క్యాస్టింగ్ కౌచ్ అనే వివాదం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది సెలబ్రెటీలు క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటికి చెబుతూ సంచలనం సృష్టించారు. బాలీవుడ్ లో మహా మహా సెలబ్రిటీలు సైతం తమ కెరియర్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెట్టి ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు మొత్తం ప‌ని గ‌ట్టుకుని మ‌రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు.

తాజాగా హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ఇదే విషయమై మాట్లాడుతూ.. పడక గదిలోకి వస్తేనే ఆఫర్ ఇస్తా అని నేరుగా చెప్పే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారని .. నేను అందుకు ఒప్పుకోకపోవడతోనే.. నన్ను హీరోయిన్ గా పైకి రావనివ్వడంలేదని చెప్పుకొచ్చారు. సినిమాల్లో అవకాశాలు రావాలంటే వారికి కచ్చితంగా నగ్నంగా కనిపించాల్సిందే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మనం వాళ్ళ పక్కన పడుకోకపోతే.. వాళ్ళ కోరికలు తీర్చకపోతే..సినీ ఇండస్ట్రీలో ఎదగనివ్వరు.. ఇంకా ఎక్కువ మాట్లాడితే.. అసలు ఇలా చెయ్యడంలో తప్పేముంది.. అందరు హీరోయిన్స్ ఇలానే చేస్తారు అంటూ కవర్ చేసుకుని వస్తారట.. ఏది ఏమైనా సిని ఇండస్ట్రీ లో కొంత మంది చేసే నీచమైనా పనుల వల్ల టోటల్ సినీ ఇండస్ట్రీకే బ్యాడ్ నేం వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news