Tag:Producers

నీవి చెత్త సినిమాలు… నువ్వు తీసేవి బోకు సినిమాలు… టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల బూతు పురాణం..!

తెలుగు సినిమా రంగంలో పైకి కనిపించేది అంతా మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పిచూడు పురుగులుండు అన్నట్టుగానే ఉంటుంది. పైకి ఎవరికివారు అంతా కలిసికట్టుగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ లోపల...

టాలీవుడ్ స్టార్ హీరోల‌కు రెమ్యున‌రేష‌న్ల గండం.. దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డే షాక్‌..!

టాలీవుడ్‌లో కోవిడ్ అనంత‌రం సినిమాల జోరు పెరిగింది. రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న స్టార్ హీరోలు సైతం వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే వీళ్లు భారీగా రెమ్యున‌రేష‌న్లు పెంచేస్తున్నారు. కానీ...

నిర్మాత‌ల‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాలీవుడ్ స్టార్ హీరో…!

ఒక సినిమాకు ఓకే చెప్పేముందు ఎలాంటి హీరో అయినా ముందు క‌థ చూస్తారు. ఆ త‌ర్వాతే ద‌ర్శ‌కుడు, నిర్మాత.. రెమ్యున‌రేష‌న్ చూస్తారు. కెరీర్‌లో ఎద‌గాలి.. మ‌న హిట్ సినిమాలు ప‌డాలి... ప్రేక్ష‌కుల‌ను శాటిస్‌పై...

ఎన్టీఆర్ స్ట్రాంగ్ క్లాస్ పీక‌డంతో లైన్లోకి వ‌చ్చిన సినీన‌టులు… చెన్నైలో ఏం జ‌రిగిందంటే..!

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు.. అన్న‌గారు ఎన్టీఆర్ సుదీర్ఘ‌కాలం సినీ రంగంలో ఉన్నారు.. అయితే.. ఆయ‌న న‌ట జీవితం అనేక ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. వీటిలో చాలా వ‌ర‌కు ఆద‌ర్శ‌నీయ ఘ‌ట్ట‌గాలుగా సినీ రంగంలో పేరు...

రాధేశ్యామ్‌ కు భారీ బొక్క..ప్రభాస్ ఫుల్ డిస్సపాయింట్మెంట్..!!

"రాధేశ్యామ్‌".. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ పేరే వినిపిస్తుంది. అంతాలా జనాభా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ నటించిన ఏకైక సినిమా...

స‌మంత కొత్త రేటుతో నిర్మాత‌ల‌కు చుక్క‌లు… ఏమ్మా ఈ వ‌య‌స్సులో ఇన్ని కోట్లా…!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సినిమా ఇండ‌స్ట్రీ.. ఇంకా చెప్పాలంటే మ‌న టాలీవుడ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. మ‌న సినిమాకు పాన్ ఇండియా మార్కెట్ వ‌చ్చేసింది. అటు క‌న్న‌డంతో పాటు త‌మిళ్‌, ఇటు నార్త్‌లో కూడా...

అన్ని కోట్ల‌కు త‌క్కువైతే నో కాంప్ర‌మైజ్‌… రామ్ కొత్త రెమ్యున‌రేష‌న్‌తో నిర్మాత‌ల గుండె గుబేల్‌..!

టాలీవుడ్‌లో హీరోల రెమ్యున‌రేష‌న్లు బాగా పెరిగిపోతున్నాయి. ఇందుకు చాలా కార‌ణాలే ఉన్నాయి. శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ రేట్లు పెర‌గ‌డంతో పాటు డ‌బ్బింగ్ రైట్స్‌, ఓటీటీల ద్వారా కూడా నిర్మాత‌ల‌కు నాలుగు రూపాయ‌లు వ‌స్తున్నాయి....

ర‌వితేజ డైరెక్ట‌ర్‌కు రేంజ్ రోవ‌ర్ కారు గిఫ్ట్‌… రీజ‌న్ ఇదే..!

ర‌మేష్‌వ‌ర్మ టాలీవుడ్‌లో ఎప్ప‌టి నుంచో ఉన్నా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వ‌చ్చిర రీమేక్ మూవీ రాక్ష‌సుడు సినిమాతో మాంచి బ్రేక్ వ‌చ్చింది. రీమేక్ మూవీ అయినా కూడా ఇది తెలుగులో మాంచి యాక్ష‌న్...

Latest news

ఈ సీనియర్ హీరోయిన్ చెల్లి తెలుగులో స్టార్‌ హీరోయిన్..? ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే ..!!

ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ 'సుహాసిని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పట్లో వెండితెరకు పరిచయమైన స్టార్ హీరోయిన్. సీనియర్ స్టార్ హీరోలకు మంచి జోడీగా గుర్తింపు...
- Advertisement -spot_imgspot_img

మిల్కీ బ్యూటీ కి కోపం వస్తే అంతా తెలుగులోనే .. మనసులో మాట బయటపెట్టేసిందిగా..?

టాలీవుడ్ లో అడిగిపెట్టిన చాలామంది నార్త్ అమ్మాయిలు ఇక్కడ అమ్మాయిల్లాగా మారిపోయిన వారే .. అందరికీ నమస్తే చెప్పి రెండు ముక్కలు తెలుగు మాట్లాడే హీరోయిన్లు...

జపాన్ అమ్మాయిల్లో ఎన్టీఆర్ క్రేజ్ అదుర్స్ .. ఏకంగా తారక్ కటౌట్ పెట్టి ఏం చేశారంటే..?

మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర గ‌త‌ 2024 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .....

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...