Moviesశర్వానంద్ చేసిన పనికి షాక్ అయిన రష్మిక..అమ్మడు అసలు మర్చిపోలేకపోతుందట..ఏం చేసాడొ...

శర్వానంద్ చేసిన పనికి షాక్ అయిన రష్మిక..అమ్మడు అసలు మర్చిపోలేకపోతుందట..ఏం చేసాడొ చూడండి..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో అందాల భామ రష్మిక ఒకరు. తన క్యూట్ క్యూట్ లూక్స్ తో టాలీవుడ్ లో రష్మిక ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన అందంతో, నటనతో కుర్రకారును ఫిదా చేసింది. మంచి మంచి సినిమా స్టోరీస్ సెలెక్ట్ చేసుకుని.. బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ..బంపర్ ఆఫర్స్ కొట్టేస్తుంది ఈ చిన్నది. ఇంకెముంది పాప వెనక్కి తిరిగి చూసుకునే పనే లేకుండా పోయింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ కన్నడ భామకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు క్యూకట్టాయి.

రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను.. అలాగే అమితాబ్ తో గుడ్ బాయ్ సినిమాలకు ఓకే చెప్పి సంతకాలు చేసింది. మరో వైపు తమిళంలో కూడా వరుసగా సినిమాలను చేస్తుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో వరుస అవకాశలతో దూసుకుపోతుంది క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న. యంగ్ హీరో శర్వానంద్‌ ప్రధాన పాత్రలో కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. యువ హీరో శర్వానంద్ – లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ తోనే ఈ సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పకనే చెప్పారు.

ఇక ఈ చిర బృందం ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని సంతోషకర మూమెంట్స్ ని రష్మైక సోషల్ మీడియా వేదికగా..తన అభిమానులతో పచుకుంది. ఈ సినిమా షూటింగ్ ఎంతో సరదాగా గడిచిందని చెప్పుతూ.. సెట్‌లో శర్వానంద్ తన పెట్‌ను తీసుకొచ్చేసరి ఎంతో షాకింగ్‌గా అనిపించిందని తెలిపింది. ఇక ఆ పెట్ గురించి వివరిస్తూ..అదెంతో క్యూట్‌గా ఉందంటూ మురిసిపోయింది. అది ఎంత క్యూట్ గా ఉందంటే.. ఆమె ఇంటికి తిరిగి వెళ్లిన తరువాత కూడా ఆరా తెగ గుర్తువచ్చేస్తుందట ఈ అమ్మడుకి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news