ఆడిషన్స్ వెళితే.. సింగర్ వక్షోజాలు చూపించమన్న దర్శకుడు.. ఇక చివరికి..?

ఈ మధ్యకాలంలో సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎంతో మంది స్టార్స్ తమకు గతంలో ఎదురైన అనుభవాలను గురించి సోషల్ మీడియా వేదికగా ఎంతో ధైర్యంగా చెబుతున్నారు. దీంతో ఇక ఎంతో మంది స్టార్స్ చెబుతున్న విషయాలు సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల మరో స్టార్ నటి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

 

జని ఫర్ లోపేజ్ పాప్ స్టార్ గా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఓ సినిమా కోసం ఆడిషన్స్ ఇవ్వడానికి వెళ్లిన సమయంలో ఏకంగా దర్శకుడు జని ఫర్ లోఫెజ్ టాప్ విప్పేసి వక్షోజాలు చూపించాలి అంటూ అడిగాడట. ఇక దర్శకుడు అలా అడగడం తో ఒక్కసారిగా షాక్ అయిందట స్టార్ సింగర్ . తాను అలాంటివి చేయడానికి ఇష్టపడను అని చెప్పడంతో ఆ దర్శకుడు ఏకంగా బలవంతం చేసేందుకు ప్రయత్నించగా అతడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక జని ఫర్ లోఫెజ్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి.