Gossipsబాలయ్య ఇంట్లో భారీ చోరీ.. పోలీసులకు షాక్..?

బాలయ్య ఇంట్లో భారీ చోరీ.. పోలీసులకు షాక్..?

సిటీలో వరుస చోరీలు చేసి బెంగళూరులో ఓ కేసు విషయమై అరెస్ట్ అయిన సతీష్ అలియాస్ కర్రి రాజేష్ అలియాస్ సత్తిబాబు విచారణలో హైదరాబాద్ లో వరుస చోరీలు చేసింది అతనే అని తేల్చేశారు. అంతేకాదు అతని తర్వాత స్కెచ్ చూసి పోలీసులే షాక్ అయ్యారట. త్వరలో జూబిలీ హిల్స్ లోని నందమూరి బాలకృష్ణ ఇంటి చోరీకి పక్కా స్కెచ్ వేసినట్టు వెళ్లడించాడు కర్రి రాజేష్.
61
బాలకృష్ణ ఇంట్లో దొంగతం చేస్తే వార్తల్లో వస్తుందని.. బాగా పాపులర్ అవ్వొచ్చని బాలకృష్ణ ఇంటిని ఎంచుకున్నాడట. హైదరాబాద్ లో కర్రి రాజేష్ మీద 12 కేసుకున్నాయి. 2016లో పిడి యాక్ట్ కింద్ర అరెస్ట్ అవ్వగా ఆ తర్వాత కొద్దిరోజులకే విడుదలై మళ్లీ తన చేతివాటం చూపించడం మొదలుపెట్టాడు.

బంజారా హిల్స్ లో డాక్టర్ రామారావు, వెంకట్ రెడ్డి, షీలా అర్మాని, అశ్విని రెడ్డి ఇంట్లో దొంగతనాలు చేసింది ఇతనే అని తేలింది. బాలకృష్ణ ఇంట్లో చోరీ చేసి పాపులర్ అవ్వొచ్చని చెప్పిన కర్రి రాజేష్ ఆలోచన చూసి పోలీసులు దొంగలు ఇలా ఆలోచిస్తారా అని అవాక్కవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news