Moviesఅర్జున్ రెడ్డి రియల్ లైఫ్...కక్కుర్తి పడితే ఆ తర్వాత మీ ఇష్టం.....

అర్జున్ రెడ్డి రియల్ లైఫ్…కక్కుర్తి పడితే ఆ తర్వాత మీ ఇష్టం.. (వీడియో)

విజయ్ దేవర కొండ పరిచయం అక్కర్లేని హీరో. పెళ్లిచూపులు చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు డిఫరెంట్ కథతో రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన మూవీ అర్జున్ రెడ్డి తో మనముందుకు వస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ సరసన షాలిని హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ప్రణయ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భ‌ద్రకాళి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించే విజయ్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని మెడికల్ స్టూడెంట్ తన యాటిట్యూడ్ తో ఇబ్బంది పాత్రలో నటించాడు. ఆగస్టు 25న రిలీజ్ కు సిద్ధం అవుతున్న ఈసినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో విజయ్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు.పూర్తి రొమాంటిక్ టచ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోంది.

https://youtu.be/2u-ImMuu51E

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news