News9 వ తరగతి అమ్మాయిలు చేసిన పని చూస్తే.. హవ్వ అంటూ...

9 వ తరగతి అమ్మాయిలు చేసిన పని చూస్తే.. హవ్వ అంటూ ముక్కున వేలేసుకుంటారు!!

మొబైల్ ఫోన్లు వచ్చాక జరిగే అకృత్యాలకు అంతు లేకుండా పోతుంది. ఇప్పటివరకు మనం అమ్మాయిలపై జరిగిన దారుణాలను ఎన్నో విన్నాము. కానీ ఏమీ తెలియని వయసులో ఉన్న వారికి స్మార్ట్ ఫోన్లతో పాటు నెట్ కూడా అందుబాటులో ఉంటె అమ్మాయిలు సైతం తప్పుడు మార్గాలు ఎంచుకుని మగవారిపై లైంగిక దాడులకు పాల్పడతారని నిరూపించింది ఈ సంఘటన.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు అమ్మాయిలు ఒక జూనియర్ అబ్బాయిపై నెల రోజులపాటు జరిపిన లైంగిక వేధింపులు ఆ స్కూల్ మాస్టార్లతో పాటు అందరిని ఉలిక్కిపడేలా చేసింది. పూర్తి వివరాలకోసం క్రింద వీడియోని చూడండి.
https://youtu.be/eP7TjnWRcUo

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news