Moviesచరణ్ చేసిన ఆ పని మహేష్ బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు..? సోషల్...

చరణ్ చేసిన ఆ పని మహేష్ బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు..? సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్న లేటెస్ట్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు .. అలాగే అభిమానులు. కొంతమంది ఫ్యాన్స్ అయితే పోట్లాడుకునేస్తున్నారు . చరణ్ చేసిన ఆ పని మహేష్ బాబు ఎందుకు ధైర్యంగా చేయలేకపోతున్నాడు..?? అంటూ ప్రశ్నిస్తున్నారు . దీంతో ఈ న్యూస్ యమ యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మెగా పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న రామ్ చరణ్ కి సైతం అదే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే మహేష్ బాబు గతంలో తమిళ్ డైరెక్టర్ లకు ఛాన్స్ ఇచ్చి తన కెరీర్ లో బిగ్ డిజాస్టర్ ని వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది . ఆ తర్వాత తమిళ్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వకుండా వస్తున్నాడు మహేష్ బాబు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ మాత్రం ధైర్యంగా తమిళ్ డైరెక్టర్ లకు అవకాశాలు ఇస్తూ ఉండడంతో చరణ్ చేస్తున్న పని ఎందుకు మహేష్ చేయలేకపోతున్నాడు అనే న్యూస్ వైరల్ గా మారింది.

ఎప్పుడు ఒక్కే డైరెక్టర్లకి అవకాశం ఇస్తే ఎలా ..? డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తేనే కదా అందరిలోనూ టాలెంట్ బయట పడుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. కొంతమంది ఇది చాలా సాఫ్ట్ గా కామెంట్స్ చేస్తుంటే ..మరి కొంతమంది రూడ్ గా మాట్లాడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ మళ్ళి మొదలైనట్లయింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news