Newsజియో వారి మరో బంపర్ ఆఫర్.. మరిన్ని సంచనాలకు తెరతీసిన రిలయన్స్!!

జియో వారి మరో బంపర్ ఆఫర్.. మరిన్ని సంచనాలకు తెరతీసిన రిలయన్స్!!

రిలయన్స్ వారి జియో టెలికాం సంస్థల్లో సంచలనాలు సృష్టిస్తున్నది మొదట 3 నెలలకు ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు అని… ఆ తర్వాత మార్చ్ 31 వరకు న్యూ ఇయర్ ఆఫర్ అంటూ కాల్స్ మరియు మొబైల్ డాటా ఫ్రీ సేవలు అందిస్తున్న జియో ఇప్పుడు సరికొత్త సంచలనాలకు తెరతీయనుంది. DTH సర్వీసుల్లో కూడా జియో కాలు మోపనుందంట. జియో సెట్ అప్ బాక్స్ లంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని ఇమేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ లు కూడా ఈ సెట్ టాప్ బాక్స్ లతో పాటు లభించనున్నాయంట. మొదటి 3 నెలలు DTH సర్వీసులు ఫ్రీ అంట.. ఇక మరిన్ని వివరాలకోసం క్రింది వీడియోని చూడండి.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news