Newsటీవీ లో ప్రసారమైన శాతకర్ణి మరియు శతమానం భవతి టీఆర్ పీ...

టీవీ లో ప్రసారమైన శాతకర్ణి మరియు శతమానం భవతి టీఆర్ పీ రేటింగ్ చూస్తే షాకే!!

బాలకృష్ణ కెరీర్ లో మొట్ట మొదటి సారి యాభై కోట్ల షేర్ వసూలు చేసిన చిత్రంగా గౌతమీ పుత్ర శాతకర్ణి నిలబడింది. ఈ చిత్రం థియేటర్ లలో కంటే టీవీ లలో ఇంకా పెద్ద రికార్డు అవుతుంది అని అనుకున్నారు అందరూ కానీ థియేటర్ లలోనే బాగా ఆడింది. విడుదల అయిన మూడు నెలల టైం లేకుండా టీవీ లలో ఈ సినిమా వేసారు కానీ టీఆర్పీ మాత్రం రాలేదు. కేవలం ఐదున్నర రేటింగ్ తో ప్లాప్ గా నిలిచింది. ఎంత ప్లాప్ సినిమాకి అయినా కనీసం ఆరున్నర టీఆర్పీ వస్తుంది కానీ ఈ చిత్రానికి ఎక్కువ సొమ్ము పెట్టి కొనుక్కున్న మా టీవీ వారికి చుక్కలు కనపడ్డాయి. మరోవైపు సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌ అయిన శతమానం భవతికి టీవీల్లో కూడా బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. తొలి ప్రదర్శనలో 15.5 రేటింగ్‌తో ఈ సినిమా టీవీ రంగంలోకి బ్లాక్‌బస్టర్‌ ఎంట్రీనిచ్చింది.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news