Gossipsటబు పెళ్లి...వరుడెవరో తెలిసి షాక్ లో నాగ్..!

టబు పెళ్లి…వరుడెవరో తెలిసి షాక్ లో నాగ్..!

టాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్స్ ఏర్పరచుకున్న టబు బాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ సంపాదించింది. 40 ఏళ్లు దాటినా ఇప్పటిదాకా పెళ్లి ఊసే ఎత్తని టబు ఇన్నాళ్లకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ చూపుతుందని ముంబై మీడియా టాక్. అంతేకాదు కొన్నాళ్లుగా ఆమె ముంబై బిజినెస్ మ్యాన్ తో రిలేషన్ లో ఉందన్నది లేటెస్ట్ టాక్.
 
తెలుగు, తమిళ, హింది భాషల్లో సినిమాలు చేసిన టబు నేషనల్ వైడ్ గా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఒంటరి జీవితానికి అలవాటు పడ్డ ఆమె తోడు కోసం ఇన్నాళ్లు ఏమాత్రం ఆలోచించలేదు. కాని ఇప్పుడు దానికి సమయం వచ్చిందని భావిస్తుందట. అందుకే తన సీక్రెట్ రిలేషన్ ను బయట పెట్టాలని చూస్తుంది.
 
టబు రిలేషన్ లో ఉన్న వ్యక్తి పేరు షా అని తెలుస్తుంది. త్వరలోనే ఆమె అతన్ని పెళ్లిచేసుకోబోతుందట. పెళ్లి, పిల్లలు వీటి మీద చాలా ఆశలే ఉన్నాయని చెబుతుంది టబు. మరి ఇన్నాళ్లు ఈ కోరికలన్ని ఎక్కడ దాచిపెట్టిందో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news