Gossipsప్రభాస్ ముద్దుల పై అనుష్క రియాక్షన్..!

ప్రభాస్ ముద్దుల పై అనుష్క రియాక్షన్..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఓ మేకప్ ఆర్టిస్టుతో ముద్దుముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టపిక్ గా మారింది. తన సహ నటులతోనే చాలా రిజర్వెడ్ గా ఉండే ప్రభాస్ ఇలా ఓ లేడీ మేకప్ ఆర్టిస్టుతో ఇంత క్లోజ్ గా మూవీ అవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ ప్రభాస్ ముద్దు పెట్టింది ఎవరికి అంటే తమన్నా పర్సనల్ మేకప్ ఆర్టిస్టు బిల్లి మోనిక్ అని తెలుస్తుంది.

సాహో షూటింగ్ లో బిల్లి మోనిక్ ను కలిసిన ప్రభాస్ ఆమెని ముద్దాడాడు. అయితే అది సరదాగానే అని తెలుస్తుంది. ఈ పిక్ పై స్వీటీ అనుష్క కూడా స్పందించిందట. ప్రభాస్ లో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందని తనకు తెలియదని.. తను ఎవరికైనా క్లోజ్ అయితే ఇలానే చేస్తాడని అంటుంది అనుష్క. ఏది ఏమైనా సినిమాల్లో తప్ప ఆఫ్ స్క్రీన్ ప్రభాస్ రొమాంటిక్ యాంగిల్ చూసి అందరు షాక్ అవుతున్నారు.

https://youtu.be/cAWIL84egPo

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news