Videosబావగారు క్షమించండి.. ఇండస్ట్రీలో వ్యభిచారం చేస్తున్నా..! (వీడియో)

బావగారు క్షమించండి.. ఇండస్ట్రీలో వ్యభిచారం చేస్తున్నా..! (వీడియో)

సంచలనాల శ్రీరెడ్డి మళ్లీ నోరు పెంచింది. కాస్టింగ్ కౌచ్ మీద ఉద్యమం చేసిన శ్రీరెడ్డి టార్గెట్ పవన్ కళ్యాణ్ అవడంతో తనకు మద్ధతుగా నిలిచిన వారు కూడా సైడ్ అయ్యారు. కొంతకాలం గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ సోషల్ మీడియాలో సెన్సేషనల్ కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఓ వెబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇందస్ట్రీలో తాను వ్యభిచారం చేస్తున్నానని సంచలన కామెంట్ చేసింది.

డిప్యూటీ సిఎం కొడుకు తన మాజి బాయ్ ఫ్రెండ్ అని చెప్పిన శ్రీరెడ్డి ఇక ఈసారి రానా మీద ఎటాక్ చేసింది శ్రీరెడ్డి రానా, త్రిషాల ఎఫైర్ గురించి హాట్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. వెబ్ ఛానెల్ ప్రోమోగా వదిలిన వీడియోలో ఇలా ఉంటే ఫుల్ ఇంటర్వ్యూ ఇంకెలా సంచలనంగా మారుతుందో చూడాలి.

పవన్ పై కామెంట్స్ తో న్యూస్ ఛానెల్స్ ఎవరు శ్రీరెడ్డిని పిలిచే సాహసం చేయడం లేదు. అందుకే తనకు అచ్చొచ్చిన వెబ్ ఛానెల్స్ నే నమ్ముకుంది శ్రీరెడ్డి. మరి ఈసారి ఈ కామెంట్స్ దేనికి దారితీస్తాయో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news