Moviesలిప్ కిస్ పెట్టాడు అన్న కోపంతో సెట్ లోనే అలా చేసిన...

లిప్ కిస్ పెట్టాడు అన్న కోపంతో సెట్ లోనే అలా చేసిన స్టార్ హీరోయిన్.. ఎప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్..!

సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్ సీన్స్ నటించేటప్పుడు హీరోయిన్స్ హద్దులు మీరాల్సి వస్తుంది. డైరెక్టర్ – ప్రొడ్యూసర్ కథ వివరించేటప్పుడే సినిమాలో ఇలాంటి సీన్స్ ఉంటాయి..? మీకు ఓకేనా మీకు ఓకే అయితేనే మిమ్మల్ని హీరోయిన్గా పెట్టుకుంటాం అంటూ చెబుతూ ఉంటారు . ఇది చాలామందికి తెలిసిన విషయమే. అయితే అవకాశాల కోసం ముందుగా అలాంటి సీన్స్ చేయడానికి కమిట్ అయ్యే హీరోయిన్స్ వన్స్ సెట్స్ లో అలాంటి సీన్స్ లో నటించాక ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు . అఫ్ కోర్స్ అలాంటి సీన్స్ తెరకెక్కించేటప్పుడు కేవలం కొద్ది మంది మాత్రమే ఉంటారు .

హీరో హీరోయిన్స్ ఫీలింగ్స్ ని గౌరవిస్తూ ఆ సీన్ కి ఎవరైతే ఇంపార్టెంట్ అలాంటి వాళ్ళను మాత్రమే సెట్లో ఉంచుతారు . అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ హీరోతో లిప్ కిస్ సీన్లు నటించిన తర్వాత కార్ వ్యాన్ లోకి వచ్చి బ్రష్ చేసుకుంది అన్న వార్త అప్పట్లో సంచలనంగా మారింది. ఆ బ్యూటీ మరెవరో కాదు.. యంగ్ హీరోయిన్ కృతి శెట్టి . ఉప్పెన సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . మరీ ముఖ్యంగా కృతి శెట్టి ఇప్పుడు ఈ రేంజ్ లో అవకాశాలు దక్కించుకుంటుంది అంటే కారణం ఉప్పెన సినిమా అని చెప్పాలి.

ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ తో కూసింత హద్దులు మీరుతుంది కృతి శెట్టి . అయితే డైరెక్టర్ ముందుగానే ఇలాంటి సీన్స్ ఉంటాయి అని చెప్పాడట . అందుకు ఆమె కూడా ఓకే అని చెప్పిందట. కానీ ఒకానొక సీన్ లో నటించిన తర్వాత ఆమె డైరెక్ట్ గా కార్ వ్యాన్ లోకి వెళ్లి బ్రష్ చేసుకోవడం .. అది గమనించిన ప్రొడక్షన్ టీం డైరెక్టర్ కి చెప్పడంతో డైరెక్టర్ షాక్ అయిపోయాడట . ఒక్క సినిమాలో నటించక ముందే ఇంత హెడ్ వెయిటా అంటూ ఆ హీరోయిన్ పై నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నారట . ప్రజెంట్ కృతి శెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా అవకాశాలు దక్కించుకుంటుంది. టాలీవుడ్ లోనూ మంచి మంచి అవకాశాలతో ముందుకు వెళుతుంది . ఇలాంటి టైం లోనే కృతి శెట్టికి సంబంధించిన ఈ నెగిటివ్ వార్త వైరల్ అవుతూ ఉండటం కృతిశెట్టి ఫాన్స్ కు ఇబ్బందికరంగా ఉంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news