సైమా అవార్డ్స్-2018 (తెలుగు) నామినేషన్ల లిస్ట్…ఎవరిది పైచేయి..?

20

2017లో రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పటికే ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఇచ్చేయగా సౌత్ ఇండియన్ సినిమాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైమా అవార్డులు కూడా ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరిల్లో నామినేట్ అయిన సినిమాలు, ఆర్టిస్టుల లిస్ట్ ను ప్రకటించారు. బాహుబలి-2 సినిమా ఏకంగా 12 విభాగాల్లో నామినేట్ అయ్యింది.

కేటగిరి: బెస్ట్ ఫిల్మ్
-బాహుబలి: ది కంక్లూజన్
-ఫిదా
-గౌతమీపుత్ర శాతకర్ణి
-ది ఘాజీ అటాక్
-శతమానంభవతి

కేటగిరి: బెస్ట్ లీడింగ్ యాక్టర్
-నందమూరి బాలకృష్ణ (గౌతమీపుత్ర శాతకర్ణి)
-ప్రభాస్ (బాహుబలి: ది కంక్లూజన్)
-ఎన్టీఆర్ (జైలవకుశ)
-రానా (నేనే రాజు నేనే మంత్రి)
-విజయ్ దేవరకొండ (అర్జున్‌రెడ్డి)

కేటగిరి: బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్
-అనుష్క శెట్టి (బాహుబలి: ది కంక్లూజన్)
-రకుల్ ప్రీత్ సింగ్ (జయ జానకి నాయక)
-కాజల్ (నేనే రాజు నేనే మంత్రి)
-రితికా సింగ్ (గురు)
-సాయిపల్లవి (ఫిదా)

Leave a comment