Gossipsసాహో తర్వాత ప్రభాస్ పెళ్లి.. నమ్మోచ్చా..!

సాహో తర్వాత ప్రభాస్ పెళ్లి.. నమ్మోచ్చా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అందుకే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లిపై నేషన్ మీడియాలో కూడా డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రభాస్ ప్రస్తుతం తను నటిస్తున్న సాహో సినిమా పూర్తి కాగానే పెళ్లికి రెడీ అవుతాడని అంటున్నారు. ఓ పక్క కృష్ణంరాజు ఇప్పుడప్పుడే ప్రభాస్ పెళ్లి వద్దంటున్నాడని అన్నారు.

ప్రభాస్ తో అనుష్క పెళ్లికి సిద్ధమైందని అందరు జాతీయ మీడియా కథనాలు తెలిసిందే. అయితే ప్రభాస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమాత్రం స్పందించడం లేదు. అయితే ప్రభాస్ కు అమ్మాయిని ఇచ్చేందుకు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు రెడీ అవుతున్నారట. మరి వారిలో ప్ర్భాస్ పెళ్లి ఎవరిని చేసుకుంటారో చూడాలి. కృష్ణంరాజు డిల్లి రేంజ్ లో కూడా సంబంధాలు వెతుకుతున్నట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news