Gossipsఫ్లాప్ సినిమాతో రికార్డు సృష్టిస్తున్న మహేష్..!

ఫ్లాప్ సినిమాతో రికార్డు సృష్టిస్తున్న మహేష్..!

సూపర్ స్టార్ మహేష్, కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మురుగాదస్ ఇద్దరు కలిసి చేసిన సినిమా స్పైడర్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కర్బోర్లా పడ్డది. అసలేమాత్రం ఆకట్టుకోలేని ఈ సినిమాతో అటు దర్శకుడు మురుగదాస్, సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు అబాసుపాలయ్యారు. రిలీజ్ అయ్యాక డిస్ట్రిబ్యూటర్ కష్టాలు తెలిసిందే.
13

14
డిజాస్టర్ అయిన ఈ సినిమా ఓ కొత్త రికార్డ్ సృష్టించింది. తెలుగు సినిమాలు ఆన్ లైం స్ట్రీమింగ్ ఇస్తున్న అమేజాన్ ప్రైం, హాట్ స్టార్ లలానే ప్రపంచవ్యాపంతా నెట్ ఫ్లిక్స్ అంతే ఫేమస్. అందులో స్పైడర్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే నెట్ ఫిల్క్స్ లో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా స్పైడర్. ఈ విధంగా మహేష్ మరోసారి తన క్రేజ్ ఏంటో చూపించాడు. మహేష్ కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలిన స్పైడర్ నెట్ ఫిల్క్స్ లో రేపటి నుండి అందుబాటులోకి వస్తుంది. మరి వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన ఆన్ లైన్ మూవీ పోర్టర్ల్ నెట్ ఫిల్క్స్ మహేష్ సినిమానే ఎంచుకోవడంలో రహస్యం ఏంటో తెలియాల్సి ఉంది.
12

11

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news