శ్రావణ మాసంలో నితిన్ కల్యాణం !

Nithin

నితిన్ కెరియర్ ని మలుపు తిప్పిన దిల్ సినిమా గుర్తుంది కదా ఆ సినిమాతో నితిన్ కంటే ఆ సినిమా నిర్మించిన దిల్ రాజు కే ఎక్కువ పేరు వచ్చి ఇంటిపేరుగా కూడా ఆ చిత్రం మారిపోయిందిఅప్పట్లో ఆ సినిమా ఎన్నో సంచలనాలు సృష్టించడంతో పాటు సరికొత్త రికార్డు సొంతం చేసుకుతుందిసరిగ్గా 14 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ కాంబినేషన్ లోనే సినిమా రాబోతోందిఈ సినిమాతో మళ్ళీ సెన్సషనల్ హిట్ ఇవ్వాలని చూస్తున్నారు.

నితిన్‌ కథానాయకుడిగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కనున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం‘. వేగేశ్న సతీష్‌ దర్శకత్వం వహిస్తున్నారుదిల్‌రాజు నిర్మాత. ‘దిల్‌‘ తర్వాత 14 యేళ్లకి నితిన్‌ – దిల్‌రాజు కలయికలో ఈ సినిమా రూపొందుతోందివచ్చే యేడాది మార్చిలో చిత్రీకరణ ప్రారంభించిశ్రావణమాసంలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్‌రాజు చెప్తున్నారు.

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా శతమానం భవతితో జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకొన్న దర్శకుడు సతీష్‌ వేగేశ్న మరో మంచి కుటుంబ కథతో శ్రీనివాస కళ్యాణం‘ స్క్రిప్టుని సిద్ధం చేశామని చిత్రబృందం తెలిపిందిఈ చిత్రానికి సంగీతంమిక్కీ జె.మేయర్‌ఛాయాగ్రహణంసమీర్‌రెడ్డి.

Leave a comment