Gossips'అజ్ఞాతవాసి ' ఫస్ట్ లుక్ వచ్చేసింది

‘అజ్ఞాతవాసి ‘ ఫస్ట్ లుక్ వచ్చేసింది

DPnp8FrUEAAM0Tk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబో లో వస్తున్నా మూవీ కి ‘ అజ్ఞాత వాసి ‘అనే టైటిల్ ను ఖరారు చేసింది.ఈ మూవీ లో కీర్తి సురేష్ ,అను ఇమ్మానుయేల్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ పతాకంఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో ఆడియో రిలీజ్ చేయనున్నఈ మూవీ సంక్రాతి కానుకగా విడుదలఅవనుంది. ఈ మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ వారణాశిలో స్టార్ట్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news