ఉఫ్.. ఉఫ్.. నేహా అందాల సెగ.. బాబోయ్ ఏంటిది..!

48

అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో.. ఎంత గొప్ప సొగసురో ఏడదాచినావురో.. అంటూ నాగార్జున గోవిందా గోవిందా పాట గుర్తుంది కదా ఇప్పుడు ఈ పాట ప్రస్థావన ఎందుకు వచ్చింది అంటే. హీరోయిన్ గా మంచి ఫాంలో ఉన్నప్పుడు చూపించని అందాలను చిరుత భామ నేహా శర్మ కెరియర్ దాదాపు ముగిసింది అనుకుంటున్న టైంలో బయట పెట్టేస్తుంది. అలా ఇలా కాదు కాకరేపే బికినీలతో అమ్మడు అదరగొట్టేస్తుంది.

మాక్సిం కోసం నేహా బికిని లుక్స్.. కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తున్నాయంటే ఒప్పుకోవాల్సిందే. ఏమాత్రం అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనతో అమ్మడు ఇంతకుముందు ఎన్నడు లేని ఐడెంటిటీ తెచ్చుకుంటుంది. చిరుత, కుర్రాడు సినిమాలు చేసినా అంత గుర్తింపు రాని ఈ అమ్మడికి బికిని లుక్స్ బీభత్సమైన క్రేజ్ తెచ్చాయని చెప్పొచ్చు. నేహా ప్రదర్శిస్తున్న ఈ అందాల సెగకు అందరు ఉఫ్.. ఉఫ్.. అని సంబ్రమాశ్చర్యాలకు గురవ్వాల్సిందే.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

Leave a comment