Gossips" గీత గోవిందం " ఆఫిసిఅల్ టీజర్

” గీత గోవిందం ” ఆఫిసిఅల్ టీజర్

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా గీతా గోవిందం. కన్నడ క్రేజీ భామ రష్మిక ఛలో తర్వాత చేస్తున్న సినిమా ఇది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమా లో గీతని గోవిందం ఇంప్రెస్ చేయడమే అన్నట్టు తెలుస్తుంది.

టీజర్ చాలా క్రేజీగా సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను బన్ని వాసు నిర్మిస్తుండటం విశేషం. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ స్టామినా తెలియచేసేలా ఈ గీతా గోవిందం వస్తుందని చెప్పొచ్చు. మరి ఈ టీజర్ చూతే గీతా గోవింద విజయ్ ఖాతాలో మరో హిట్ గ్యారెంటీ అనిపిస్తుంది.

Geetha Govindam Official Teaser

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news