Moviesనగ్నంగా నటించేందుకు రెడీ అంటున్న హీరోయిన్..!

నగ్నంగా నటించేందుకు రెడీ అంటున్న హీరోయిన్..!

ఈమధ్య హీరోయిన్స్ కథకు అవసరం అనుకుంటే ఎలా నటించడానికైనా సిద్ధమవుతున్నారు. మాములుగా అయితే హాలీవుడ్ సినిమాల్లో కథకు అవసరం అనుకుంటే అక్కడ హీరోయిన్స్ న్యూడ్ గా నటించడానికి ఓకే అంటారు. అయితే ఇండియన్ సినిమా కల్చర్ లో అది ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో హీరోయిన్స్ నగ్నంగా కనబడానికి ఓకే అంటున్నారు. అయితే కెమెరా వర్క్ వల్ల వారు నగ్నంగా ఉన్నా ఫుల్ బాడీ చూపించట్లేదు అది వేరే విషయం.

ఈమధ్యనే అమలా పాల్ కూడా ఆడై సినిమాలో నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. అయితే తాను కూడా అమలా పాల్ లా నగ్నంగా నటించడానికి సిద్ధమే అంటుంది మరో హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది బిందు మాధవి. తెలుగులో అమ్మడి కెరియర్ దాదాపు ముగియగా తమిళంలో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తుంది. రేపు అనగా ఆగష్టు 2న బిధు మాధవి నటించిన కళుగు 2 మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్ర్మోషన్స్ లో భాగంగా అమలా పాల్ లా తాను కూడా నగ్నంగా నటించడానికి రెడీ అంటుంది.

కథ డిమాండ్ చేయాలే కాని తాను కూడా న్యూడ్ గా కనిపించడానికి ఏమాత్రం మొహమాటపడనని అంటుంది బిధు మాధవి. తెలుగులో అవకాయ్ బిర్యాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బింధుమాధవి రామ రామ కృష్ణ కృష్ణ, పిల్ల జమిందార్ సినిమాల్లో నటించింది. తెలుగులో పెద్దగా అవకాశాలు లేని ఈ అమ్మడికి తమిళంలో మాత్రం వరుస ఛాన్సులు వచ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news