చెర్రీ హీరోయిన్ రొమాంటిక్ కిస్సులు..?

43

బ్రిటీష్ బ్యూటీ ఇక్క‌డ చేసింది త‌క్కువ సినిమాలే అయినా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. కోలీవుడ్‌లో ఆర్య హీరోగా వ‌చ్చిన మ‌ద్రాసీ ప‌ట్ట‌ణం సినిమాతో పాపుల‌ర్ అయిన అమీ ఆ త‌ర్వాత శంక‌ర్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన విక్ర‌మ్ ఐతో పాటు 2.0 సినిమాల్లో కూడా హీరోయిన్‌గా న‌టించ‌డంతో ఇండియ‌న్ వైజ్‌గా ఈ భామ అంద‌రి దృష్టిలో ప‌డింది.

అన్న‌ట్టు అమీ తెలుగులో కూడా ఓ సినిమా చేసింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన ఎవ‌డు సినిమాలో న‌టించింది. ఆ సినిమాలో ఓయే ఓయే… నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే సాంగ్‌లో చిట్టి పొట్టి బికినీ డ్రెస్సుల‌తో మ‌త్తెక్కించింది. అమీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. ఆమె గ‌ర్భ‌వ‌తి అయ్యాకే త‌న ప్రియుడు జార్జ్ పనయిటుతో ఎంగేజ్ మెంట్ జరిగింది.

ప్ర‌స్త‌తం ప్రెగ్నెంట్ ఉన్న అమీ యూర‌ప్‌లో బీచ్‌ల ఒడ్డున బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ టైంలో ఆమె హాట్ హాట్ స్టిల్స్ ఇస్తుండ‌డం విశేషం. వీటిని అమీయే స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు పోస్ట్ చేస్తోంది. త‌న‌కు కాబోయే భ‌ర్త‌కు ఘాటు ముద్దు ఇచ్చి ఓ అంద‌మైన క్యాప్ష‌న్ కూడా పెట్టింది.
1
ఈ రొమాంటిక్ కిస్‌ ఫోటోకు “ఈ జీవితంలో ఎక్కువగా నమ్మకం ఉన్న విషయం ఏంటంటే.. నువ్వు అద్భుతమైన నాన్నవి అవుతావని. ఫ్యూచర్ లో రాబోయే ఫాదర్స్ డే లకు ఇదే ప్రారంభం. హ్యాపీ ఫస్ట్ ఫాదర్స్ డే. మేము నిన్ను ప్రేమిస్తున్నాం” అంటూ ఒక మంచి ఫీల్ ఉండే క్యాప్షన్ ఇచ్చింది. క్యాప్ష‌న్ ఎంత బాగుందో… భ‌ర్త‌కు ముద్దు ఇస్తోన్న స్టిల్‌లో కూడా ఆమె అంతే అందంగా ఉంది.

Leave a comment