Moviesబాలయ్యకు వెన్నుపోటు పొడ్చిన ఆ స్టార్ డైరెక్టర్ .. ఈ విషయం...

బాలయ్యకు వెన్నుపోటు పొడ్చిన ఆ స్టార్ డైరెక్టర్ .. ఈ విషయం తెలిస్తే ఫ్యాన్స్ తట్టుకుంటారా..?!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్యను స్టార్ డైరెక్టర్ వెన్నుపోటు పొస్తున్నాడా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో . ఎస్ మనకు తెలిసిందే ఇన్నాళ్లు రాజకీయాలలో బిజీబిజీగా గడిపేసిన బాలకృష్ణ త్వరలోనే బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో షూట్లో పాల్గొనబోతున్నారు . ఇప్పుడు బాలయ్య కు సంబంధించిన కొన్ని కొన్ని ఇంపార్టెన్స్ సీన్స్ అన్నీ కూడా చిత్రీకరించబోతున్నారట .

మరి ముఖ్యంగా విలన్ తో తలపడే సీన్స్ అదే విధంగా సినిమాలోని కథను మలుపు తిప్పే పాత్రలో వాసు దేవ్ మీనన్ కనిపించబోతున్నారట. కాగా మొదటి నుంచి బాలయ్యను తన మాటలతో బాగా నమ్మించి చివరిలో వెన్నుపోటు పొడిచే విధంగా గౌతమ్ మీనన్ వాసుదేవ్ పాత్రను రాసుకున్నాడట బాబి . ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా ఉంటుంది అని బాలయ్య తర్వాత అంత క్రేజ్ దక్కించుకునే పాత్ర ఇదేనని కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రజెంట్ ఇదే న్యూ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాబీ దర్శకత్వంలో బాలయ్యను ఎలా చూపించబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో. ఈ సినిమా అయిపోయిన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు బాలకృష్ణ అంటూ మరొక వార్త కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఓ రేంజ్ లో అదరగొట్టేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news