Moviesహల్క్ లుక్ లో మహేష్‌ బాబు..మొత్తం రాజమౌళి సినిమా కోసం ఎన్ని...

హల్క్ లుక్ లో మహేష్‌ బాబు..మొత్తం రాజమౌళి సినిమా కోసం ఎన్ని కేజీల బరువు తగ్గాడో తెలుసా..?

మనకు తెలిసిందే.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే చాలా టఫ్ ..అఫ్ కోర్స్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంది. అదేవిధంగా ఫ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకొస్తుంది అన్న నమ్మకం అందరిలోనూ ఉంటుంది . అయితే దానికి ముందు రాజమౌళి పడే కష్టం పెట్టే టార్చర్ ఆ సినిమాలో వర్క్ చేసే స్టార్ హీరోకి మాత్రమే తెలుస్తాయి . ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది స్టార్ హీరోస్ బయటపెట్టారు .

మనకు తెలిసిందే ప్రెసెంట్ మహేష్ బాబుతో రాజమౌళి ఒక భారీ అడ్వెంచర్స్ మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి బాగా కష్టపడుతున్నాడు . అంతేకాదు మహేష్ బాబును కూడా బాగా కష్టపడుతున్నారు. తాజాగా మహేష్ బాబు తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నారు . ఈ క్రమంలోనే ఆయన లుక్ బాగా వైరల్ గా మారింది . చాలా హ్యాండ్సమ్ గా స్టైలిష్ గా హుక్కా లుక్ లో అదిరిపోయే రేంజ్ లో కనిపించాడు మహేష్ బాబు .

దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం భారీ వర్క్ అవుట్స్ చేస్తున్న విషయ్మ్ తెలిసిందే. మహేష్ బాబు ఈ సినిమా కోసం 12 కేజీల బరువు తగ్గాడట . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు. రియల్లీ గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు. మహేష్ బాబు కొత్త లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆయన లుక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news