Moviesవారెవ్వా: నాగ్ అశ్వీన్ ఐడియా మాములూగా లేదుగా.. కల్కి సినిమా ప్రీరిలీజ్...

వారెవ్వా: నాగ్ అశ్వీన్ ఐడియా మాములూగా లేదుగా.. కల్కి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఛీఫ్ గెస్ట్లుగా ఎవరు వస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి 2898 ఏడి . నాగ్ అశ్వీన్ ఈ సినిమాను చాలా ఇష్టంగా తెరకేక్కించారు . అశ్వినీ దత్ ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో కూడా మనకు తెలిసిందే. ఈ సినిమాలో అందాలు ముద్దుగుమ్మ దిశా పటానీ..దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అమితాబచ్చన్ – కమలహాసన్ కీలక పాత్రలో నటించి మెప్పించబోతున్నారు . ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్ . అందుతున్న సమాచారం ప్రకారం మే 22వ తేదీ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని గ్రాండ్గా జరగబోతుంది . చీఫ్ గెస్ట్లుగా మొత్తం ఐదు మంది స్టార్ హీరోస్ ని పిలిపించబోతున్నారట నాగ్ అశ్వీన్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ ..అలాగే పవన్ కళ్యాణ్.. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ రాజమౌళి అదేవిధంగా రానా దగ్గుబాటి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్ గా కనిపించబోతున్నారట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ సంబర పడిపోతున్నారు. ఖుషి అవుతున్నారు . పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన సినిమాకు ఈమాత్రం పబ్లిసిటీ చేయకపోతే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news