Moviesఆ స్టార్ హీరోయిన్ కు ఊహించిన షాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోలు...

ఆ స్టార్ హీరోయిన్ కు ఊహించిన షాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోలు ..అందరూ ఒకేసారి నిలువునా ముంచేసారుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ కూడా ఆ హీరోయిన్ విషయంలో ఒకే నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది . మనకు తెలిసిందే కొంతమంది హీరోయిన్ సినిమాలో నటిస్తూనే పక్కన సైడ్ బిజినెస్ చేస్తూ ఉంటారు . మరి కొంత మంది అవకాశాలు లేనప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కోకూడదు అన్న కారణంతో ముందుగానే బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ కోవాలకి వస్తుంది ఈ హీరోయిన్.

ఈ హీరోయిన్ రీసెంట్ గా హైదరాబాదులో బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది . అయితే పెద్దగా అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న ఈ హీరోయిన్ తెలుగు హీరోలతో ఆల్మోస్ట్ ఆల్ అందరితో నటించి మెప్పించింది. తన బిజినెస్ ప్రచారం కోసం ఆ హీరోలను వాడుకోవడానికి చూస్తుంది . అయితే తెలుగు హీరోలు మాత్రం చాలా తెలివిగా పకడ్బందీగా ఆ హీరోయిన్ వలలో నుంచి తప్పుకున్నారు . ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ హీరోయిన్ కి సపోర్ట్ చేయలేదు.

ఆమె బిజినెస్ ప్రచార భాగంలో పాల్గొనలేదు . ఆశ్చర్యం ఏంటంటే ఒకప్పుడు ఆ హీరోయిన్ కత్తి..తురుము..అని ఓ రేంజ్ లో పొగిడేసిన హీరోలు కూడా ఆమెను పక్కన పెట్టేయడం . దీంతో ఆ హీరోయిన్ టాలీవుడ్ హీరోలు నమ్మించి ముంచేశారు అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఆ హీరోయిన్ కూడా తెలుగు హీరోల పద్ధతిపై డీప్ గా హర్ట్ అయిందట . ప్రజెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . అవసరానికి వాడుకొని వదిలేసే టైప్ అందరూ అంటూ జనాలు ఆమెపై జాలి చూపిస్తున్నారు. మరికొందరు మాత్రం గతంలో నువ్వు ఎంతమంది కొంపలు ముంచలేదు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news