Moviesఆ డైరెక్టర్ అన్న మాటకు.. సాయి పల్లవి ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలి...

ఆ డైరెక్టర్ అన్న మాటకు.. సాయి పల్లవి ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలి అనుకుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో దూసుకుపోతూ ఉంటుంది . కాగా వల్గారిటీకి దూరంగా.. ట్రెడిషనాలిటీకి దగ్గరగా ఉండే సాయి పల్లవి ఎలాంటి పాత్రలను చూస్ చేసుకుంటుందో కూడా మనకు తెలిసిందే.

రీసెంట్గా సాయి పల్లవికి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది . సాయి పల్లవి ని ఒక స్టార్ డైరెక్టర్ కమిట్మెంట్ పేరుతో ఇబ్బంది పెట్టారట . మలయాళీ బ్యూటీ సాయి పల్లవి ప్రేమమ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది . ఈ సినిమాతో తన తలరాతలు తానే మార్చేసుకుంది . అయితే ఆ తర్వాత కూడా పలు సినిమాలలో అవకాశాలు వచ్చాయట . కానీ ఒక్క డైరెక్టర్ మాత్రం సాయి పల్లవిని కమిట్ మెంట్ అడిగారట.

అయితే సాయి పల్లవి సైలెంట్ గా ఉండడంతో ఆమె కమిట్ ఇస్తుంది అన్న భావనలో ఓ డైరెక్టర్ ఓపెన్ గానే కమిట్మెంట్ ఇవ్వమంటూ అడిగారట. సైలెంట్ గా ఉండిపోయిన సాయి పల్లవి ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకొని ఇచ్చి పడేసిందట. లీగల్ యాక్షన్ తీసుకుంటాను అంటూ ఫైర్ అయిపోయిందట . అంతేకాదు ఆయన మాట్లాడిన ఇబ్బందికర మాటలకు హర్ట్ అయిన సాయి పల్లవి అసలు ఈ సినిమా ఇండస్ట్రీ నే వద్దు వదిలి వెళ్ళిపోదాం అనుకునేసిందట. తర్వాత తప్పు చేయనప్పుడు నేను ఎందుకు వెనక్కి తగ్గాలి అంటూ రియలైజ్ అయ్యి.. తనకు తానే సర్ధి చెప్పుకొని ఇండస్ట్రీలో కొనసాగుతుందట . ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉంది సాయి పల్లవి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news