Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన రతికా రోజ్ .. అదృష్టమంతా అమ్మడు...

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన రతికా రోజ్ .. అదృష్టమంతా అమ్మడు హ్యాండ్ బ్యాగ్ లోనే ఉన్నట్లు ఉందిగా..!

అదృష్టం.. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ..ఎవ్వరు చెప్పలేం. ఆ మన టైం కాదులే మనకు అలాంటి అవకాశం రాదులే అని అనుకున్న వాళ్లంతా కూడా జాక్పాట్ ఛాన్సెస్ కొట్టేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి . రీసెంట్గా అలాంటి ఓ అరుదైన అదృష్టాన్ని అందుకుంది బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్.

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రతిక బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత బాగా పాపులర్ రెడ్డి సంపాదించుకుంది . అంతేకాదు పలు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకునింది. రీసెంట్గా రతికా రోజ్ జాక్పాట్ ఆఫర్ కొట్టేసింది అన్న న్యూస్ వైరల్ గా మారింది . కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో కీలకపాత్రలో నటించబోతుందట .

దీనికి సంబంధించిన న్యూస్ కొలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . విజయ్ దళపతి సినిమాలో ఛాన్స్ అంటే మాటలా ..? ఎంతో అదృష్టం ఉండాలి ..ఎన్నో పూజలు చేయాలి ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అలాంటివి ఏమీ లేకుండా రతిక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ సంపాదించుకొని.. ఇంత పెద్ద అవకాశాన్ని దక్కించుకోవడం అభిమానులకు సైతం షాకింగ్ గా ఉంది . అదృష్టం మొత్తం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతుందా ఏంటి అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు…!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news