Moviesఆ స్టార్ హీరో ఫ్యాన్స్ దెబ్బకు తోక ముడిచేసిన నాగచైతన్య .....

ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ దెబ్బకు తోక ముడిచేసిన నాగచైతన్య .. దూల తీర్చేశారు కదరా నాయన..!!

అంతే నందమూరి ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఏ హీరో పరిస్థితి అయినా ఇలాగే తయారవుతుంది అంటున్నారు జనాలు. మన స్థాయి ఏంటి..? మన రేంజ్ ఆఫ్ ఫాన్ ఫాలోయింగ్ ఏంటి..? మన లిమిట్స్ ఏంటి అన్నది తెలిసి ఉంటే కచ్చితంగా అదే లిమిట్స్ లో మనం ముందుకు వెళ్లాలి అని హద్దులు మేలుకొని లిమిట్స్ క్రాస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇలాగే లాస్ట్ మూమెంట్ల తోక ముడిచేయాల్సిన సిట్యుయేషన్ నెలకొంటుంది అని కావాలనే నాగచైతన్య ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు .

మనకు తెలిసిందే..నాగచైతన్య ఇండస్ట్రీలోకి స్టార్ హీరో అయిపోదామని వచ్చాడు కానీ ఇంకా స్టార్ హీరో అవ్వలేదు. అడపాదడపా హిట్లు కొట్టినా కూడా ఇంకా హీరో గానే ఉన్నాడు . ఎలాగైనా సరే పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకోవాలి అని.. 100 కోట్ల క్లబ్ లోకి చేరాలి అని తాపత్రయపడుతున్నాడు నాగచైతన్య . అయితే నాగచైతన్య చందూముండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదంతా కూడా మత్స్యకారుల జీవితానికి సంబంధించి తెరకెక్కుతున్న కాన్సెప్ట్ . ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తూ ఉండడం గమనార్హం .

గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనే విషయం మనందరికీ తెలిసిందే . కాగా వీళ్ళ కాంబోలో మరోసారి సినిమా రాబోతూ ఉండడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . అంతేకాదు ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీ రిలీజ్ చేయాలి అని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ అదే ముహూర్తానికి ఎన్టీఆర్ నటించిన దేవర లైన్లో ఉంది . దేవరకు కాంపిటీషన్ గా నాగచైతన్య నటించిన తండేల్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది . చాలామంది నందమూరి ఫ్యాన్స్ ఫైర్ అయిపోయారు .

ఎన్టీఆర్ తో నీకు పోటీనా అంటూ వల్గర్ గా చీప్ గా కూడా కామెంట్స్ చేశారు . అయితే ఫైనల్లీ మేకర్స్ నందమూరి ఫ్యాన్స్ దెబ్బకు తోక ముడి చేసినట్లు తెలుస్తుంది . నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాను డిసెంబర్ 20వ తేదీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . అప్పుడైతే తన సినిమాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని ఈ సినిమాతో ఏదో సాధించేద్దాం అనుకున్న నాగచైతన్య పోయి ఎన్టీఆర్ తో పెట్టుకుంటే బాక్స్ బద్దలై పోతుంది అని అర్థమయిపోయినట్లు ఉంది అని అందుకే సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటూ డిసెంబర్ 20 రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు అని జనాలు ట్రోల్ స్టార్ట్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news