Moviesహెడ్ వెయిట్ తో మహేష్ సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ బ్యూటీ...

హెడ్ వెయిట్ తో మహేష్ సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ బ్యూటీ .. ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉందో తెలుసా..?

కొంతమంది హీరోయిన్స్ లైఫ్ లో తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి . రీజన్ ఏంటో తెలియదు కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కొంతమంది హీరోయిన్స్ తప్పుడు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్న తర్వాత బాధలు కూడా వాళ్లే పడుతూ ఉంటారు . తాజాగా ఇండస్ట్రీలో పోస్టార్ హీరోయిన్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ఎంత చెప్పకున్నా తక్కువే . ఘట్టమనేని హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి . ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో బిగ్ భారీ అడ్వెంచర్స్ మూవీలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ సినిమా కోసం చాలా కసరత్తిలు కూడా చేస్తున్నాడు.

ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమాను రిజెక్ట్ చేసిన ఒక స్టార్ హీరోయిన్ పరిస్థితి దారుణంగా ఉన్న న్యూస్ వైరల్ గా మారింది . పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా సర్కారు వారి పాట . ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించింది. నిజానికి కీర్తి సురేష్ కన్నా ముందు ఈ సినిమాలో కృతి శెట్టినే హీరోయిన్ గా అనుకున్నాడట డైరెక్టర్ .

కృతి శెట్టి కొన్ని కారణాల చేత ఈ సినిమా రిజెక్ట్ చేసిందట. బుద్ధున్న ఎవ్వరైనా సరే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో అవకాశం వస్తే మిస్ చేసుకోరు కానీ కృటి శెట్టి రిజెక్ట్ చేసి తప్పు చేసింది ఇప్పుడు ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం కళ్లారా చూస్తున్నాము..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news