Moviesవిజయ్ దేవరకొండ హీరో కాకుండా ఉండి ఉంటే ..ఆ ప్రొఫిషన్ లో...

విజయ్ దేవరకొండ హీరో కాకుండా ఉండి ఉంటే ..ఆ ప్రొఫిషన్ లో సెటిల్ అయ్యి ఉండేవాడా..? రౌడీ హీరో అనిపించాడుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయిన స్టార్ హీరోస్ కూడా ఉన్నారు. కానీ అందరిలోకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ . ది విజయ్ దేవరకొండ అని కొంతమంది.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని మరి కొంతమంది ..ఆటిట్యూడ్ హీరో అని మరికొంతమంది.. ఇలా తమకు నచ్చిన పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు.

ఎవరు ఏ పేర్లతో పిలిచినా చాలా హ్యాపీగా నవ్వుతూ పలకరించే విజయ్ దేవరకొండ.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఒకవేళ హీరో కాకపోయి ఉంటే ఏ ప్రొఫిషన్ లో సెటిల్ అవ్వాలి అనుకున్నాడు.. అనే విషయాన్ని ఓపెన్ గా చెప్పకొచ్చాడు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

విజయ్ దేవరకొండ గతంలో హీరోయిన్ సమంత హోస్ట్ చేసిన సామ్ జామ్ ప్రోగ్రాం కి వచ్చాడు . ఈ ప్రోగ్రాం లోనే సమంత అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చాడు. ఇలాంటి క్రమంలోని తనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్న ..ఎలక్ట్రికల్ కు సంబంధించిన బిజినెస్ అన్నా చాలా ఇంట్రెస్ట్ అని .. ఒకవేళ నేను హీరోగా సెటిల్ కాలేకపోయి ఉంటే మాత్రం ఎలక్ట్రికల్ బిజినెస్ సైడ్ వెళ్లిపోయిండే వాడిని అని చెప్పుకొచ్చాడు .

అంతేకాదు బెస్ట్ యాక్టర్ అవ్వాలి అని అందరి చేత శభాష్ అనిపించుకోవాలి అని తన కోరిక అంటూ కూడా చెప్పుకు వచ్చాడు. అనుకున్న విధంగానే విజయ్ దేవరకొండ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు . ప్రజెంట్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది . ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news