Moviesఆ ఒక్క పని చేసినందుకు.. త్రిష స్టార్ హీరో దగ్గర ఐదు...

ఆ ఒక్క పని చేసినందుకు.. త్రిష స్టార్ హీరో దగ్గర ఐదు కోట్లు తీసుకుందా..? సెన్సేషనల్ మ్యాటర్ లీక్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మ త్రిష సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆమెపై మరిన్ని ప్రచారాలు ఎక్కువగా ఊపందుకున్నాయి . పోనియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్గా డెబ్యూ చేసిన త్రిష ప్రెసెంట్ చేతిలో ఆరు ప్రాజెక్టులు పట్టుకొని ఉంది .

రీసెంట్గా త్రిషకి సంబంధించి పలువురు పొలిటిషియన్స్ పలువురు నటలు ఎలాంటి కామెంట్స్ చేశారో.. దాని తాలూకా పర్యవసానం ఎలా ఉండిందో కూడా ఫేస్ చేశారు . అయితే ఇలాంటి క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో త్రిషకి సంబంధించిన టాప్ సీక్రెట్ బయటపడింది . హీరోయిన్ త్రిష కోలీవుడ్ స్టార్ హీరో దగ్గర ఐదు కోట్లు తీసుకుందట. అది అప్పు కాదు అలా అని గిఫ్ట్ కాదు.. దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు .

ఆమె ఒక పని చేసినందుకు ఆ స్టార్ హీరో దగ్గర నుంచి 5 కోట్లు తీసుకుంది అన్న ప్రచారం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కెరియర్ పిక్స్ లో ఉండగానే త్రిష ఇండస్ట్రీకి దూరమైంది . అయితే త్రిష ఫస్ట్ ఇన్నింగ్స్ లో బడా ప్రాజెక్టులో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అయితే సదరు హీరో త్రిష ని కాకుండా మరో హీరోయిన్ చూస్ చేసుకోవాలనుకున్నాడు. ఆమె తప్పుకుంటే ఆ పాత్ర తన ఫేవరెట్ బ్యూటీకి దక్కుతుంది . ఇదే క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో త్రిషను ఆ పాత్ర నుంచి తప్పించడానికి ఏకంగా ఐదు కోట్లు డబ్బులు ఇచ్చాడట . డబ్బుకి ఆశపడి ఆమె మంచి సినిమాను మిస్ చేసుకునింది. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి మరో హీరోయిన్ వచ్చి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకునింది. ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news