Moviesఎన్టీఆర్ లో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ మిగతా ఏ...

ఎన్టీఆర్ లో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ మిగతా ఏ హీరోలోనూ లేదు.. అదేంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉంటారు .. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది . ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ కూడా ఉంటుంది . అయితే అందరి హీరోలు ఎన్టీఆర్ ని సమాంతరంగా లైక్ చేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ని ఒక హీరో .. ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ లా కాకుండా మన ఇంట్లోని పెద్ద అన్నల భావిస్తూ ఉంటాం ..దానికి కారణం కూడా ఉంది .

ఏ ఈవెంట్ లోను ఏ స్టార్ హీరో ఫ్యాన్స్ క్షేమం గురించి మాట్లాడరు. ఫ్యాన్స్ ఎంత జాగ్రత్తగా ఇక్కడికి వచ్చారో.. అంతే జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్ళాలి అని చెప్పే స్టార్ హీరోలు చాలా చాలా తక్కువ .. ఎన్టీఆర్ మాత్రం ప్రతి ఈవెంట్ లోను ఆ విషయాలను గుర్తు చేస్తూనే ఉంటారు . మీరు ఇక్కడికి ఎంత జాగ్రత్తగా వచ్చారో.. అంతే జాగ్రత్తగా తిరిగి మీ ఇంటికి వెళ్లాలి .. మీకోసం మీ అమ్మానాన్నలు వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ ప్రతిసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు ఎన్టీఆర్.

ఇలా ఇండస్ట్రీలో చెప్పే హీరోలు చాలా చాలా తక్కువ . మన ఇండస్ట్రీలో అయితే ఎన్టీఆర్ తప్పిస్తే మిగతా ఏ హీరో కూడా అలా చేయడు. ఎన్టీఆర్ కి అభిమానులు అంటే అంత ప్రాణం . ఇదే విషయాన్ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది . కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news