Moviesఆ హీరో కోసం త్రిష అంత పెద్ద సాహసం చేయబోతుందా..? సినీ...

ఆ హీరో కోసం త్రిష అంత పెద్ద సాహసం చేయబోతుందా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ త్రిష దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే . బ్యాక్ స్టెప్ వేయకుండా ఫ్రెండ్ చూపులతో అస్సలు డోకా లేకుండా ముందుకు వెళ్ళిపోతుంది . రీసెంట్గా హీరోయిన్ త్రిష ఖాతాలోకి ఓ బిగ్ బంపర్ ఆఫర్ వచ్చి చేరింది అని .. కానీ అది ఆమె కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా వదులుకుంది అంటూ ప్రచారం జరిగింది.

తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేపులారిటీ సంపాదించుకున్న విజయ్ దళపతి తాజాగా నటిస్తున్న చిత్రంలో త్రిష ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే విజయ్ కి హీరోయిన్గా నటించబోతుంది అంటూ ఒక ప్రచారం జరిగింది . కానీ అదే కాల్ షీట్స్ విశ్వంభరకు ఆల్రెడీ ఇచ్చేసింది అని ..ఆ కారణంగానే విశ్వంభర సినిమా కోసం ఈ ప్రాజెక్టును త్రిష వదులుకునింది అంటూ ప్రచారం జరిగింది.

అయితే కోలీవుడ్ జనాలు త్రిష ఆఫర్ వదులుకోవడం పట్ల చాలా చాలా కోపంగా ఉన్నారట . ఈ విషయం తెలుసుకున్న త్రిష ఎలాగోలా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయాలి అంటూ ఆఫ్టర్నూన్ వరకు విశ్వంభరా షూట్ లో ఉండి.. ఆ తర్వాత మళ్లీ “గోట్” సినిమా షూట్ లో పాల్గొనాలి అనే విధంగా ప్లాన్ చేసుకొని ..ఈ సినిమాను ఓకే చేసిందట . విజయ్ – త్రిష కాంబోలో వచ్చిన ఆది, గిల్లి , తిరుపాచి, కురివి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన విషయం తెలిసిందే.

రీసెంట్గా వచ్చిన లియో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . కలిసొచ్చిన కాంబో ని మిస్ చేసుకోకూడదు అని త్రిష విజయ్ తో జత కట్టడానికి ఓకే చేసిందట . ఒకేరోజు రెండు సినిమా షూట్లు అది కూడా వేరే వేరే స్టేట్స్లో షూట్ చేయడం అనేది చాలా చాలా కష్టం .. మరి త్రిష ఎలా మేనేజ్ చేస్తుందో ఆమెకే తెలియాలి.. బిగ్ రిస్కే చేస్తుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news