Moviesపెళ్లి కాకుండానే రూమ్ లో అలాంటి పనులు చేస్తున్న తమన్నా-విజయ్ వర్మ.....

పెళ్లి కాకుండానే రూమ్ లో అలాంటి పనులు చేస్తున్న తమన్నా-విజయ్ వర్మ.. అడ్డంగా బుక్ చేసేసిన సమంత..!

ఈ మధ్యకాలంలో యువత ఎంతలా మారిపోయిందో మనం చూస్తున్నాం.. ఒకప్పుడు పెళ్లి అయితే కానీ భార్యను టచ్ చేసే దానికి భయపడేవారు . కానీ ఇప్పుడు మాత్రం పెళ్లికి ముందే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు . ఒకే రూమ్ లో ఉండడం తినడం ఇంకా ఏవేవో చేయడం అన్నీ చేసేస్తున్నారు. నేటి కాలంలో అది కామన్ అయినప్పటికీ చూసేందుకు ఇబ్బందికరంగా కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది .

ప్రజెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది హీరోయిన్ తమన్నా. రీసెంట్ గా హీరోయిన్ తమన్నా అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్ లో మెరిసింది . అక్కడ సమంత – నాగచైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరి కొంతమంది ప్రముఖులు అటెండ్ అయ్యారు . అయితే మొదటి నుంచి సమంత తమన్నా జాన్ జిగిడి దోస్తులు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే ప్రమోషన్ ఈవెంట్ కోసం తమన్నా రెడీ అవుతూ ఉండగా సమంత – తమన్నా రూమ్ కి వెళ్లి సర్ప్రైజ్ చేసింది .

ఆశ్చర్యం ఏంటంటే ఆ రూంలో విజయ్ వర్మ కూడా రెడీ అవుతూ ఉండడం ..పెళ్లికి ముందే ఇలా ఒకే రూమ్ లో బట్టలు మార్చుకోవడం ఏంటా ..? అంటూ జనాలు షాక్ అవుతున్నారు . అయితే అది సెలబ్రిటీలకు పెద్ద కొత్త ఏం కాదులే అంటూ లైట్ గా తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే సమంత – తమన్నా మధ్య జరిగిన సరదా సంభాషణలకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . సమంత తమన్నాని హగ్ చేసుకోవడం ఆ పిక్చర్స్ విజయ్ వర్మ తీయడం అవికాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి పెళ్లి కాకుండానే బాగా ఎంజాయ్ చేసేస్తుంది ఈ జంట . ఇక పెళ్లి చేసుకున్న ఒకటే చేసుకోకపోయినా ఒకటే అంటూ వ్యంగ్యంగా వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news