Moviesఆ హీరోయిన్ కి కాల్ అలా అడిగిన శ్రీలీల.. ఈ కన్నడ...

ఆ హీరోయిన్ కి కాల్ అలా అడిగిన శ్రీలీల.. ఈ కన్నడ పిల్లకు డేర్ ఎక్కువే రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా కు టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కాల్ చేసే సారీ చెప్పిందా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శ్రీ లీల – రష్మిక మందన్నాల పేర్లు ఎలా మారుమ్రోగిపోయాయో మనం చూసాం .

శ్రీ లీల ఇన్స్టాగ్రామ్ లో అందరిని ఫాలో అవుతూ వచ్చింది . కానీ రష్మిక మందన్నాను మాత్రం ఫాలో అవ్వలేదు. ఈ కారణంగా అభిమానులు ఆమెను ఏకేశారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీలల ని బాగా ట్రోల్ చేశారు . ఫైనల్లీ ఈ ట్రోల్లింగ్ శ్రీ లీల వద్దకు వెళ్లిందట . ఈ క్రమంలోని రష్మికకు కాల్ చేసే సారీ చెప్పిందట. ” కావాలని ఏది చేయలేదు అంతా పొరపాటున జరిగిపోయింది.. సారీ అక్క అంటూ చెప్పుకొచ్చిందట”.

ప్రజెంట్ న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. పలు సినిమాలతో బిజీబిజీగా ముందుకు వెళుతుంది రష్మిక.. శ్రీ లీలా కూడా పలు సినిమాలతో కెరీర్ ను ముందుకు తీసుకెళ్లడానికి బాగా కష్టపడుతుంది. రీసెంట్ గా శ్రీ లీలా నటించిన సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఎంత డిజాస్టర్ అందుకుందో మనకు తెలిసిందే. సోషల్ మీడియా లో హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ కూడా జరిగింది. ప్రజెంట్ మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా భారీ అడ్వెంచర్స్ మూవీగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news