Moviesఇండస్ట్రీలో సిక్స్ ప్యాక్ ఉన్న ఏకైక హీరోయిన్ ఈమె.. ఎవరో గుర్తు...

ఇండస్ట్రీలో సిక్స్ ప్యాక్ ఉన్న ఏకైక హీరోయిన్ ఈమె.. ఎవరో గుర్తు పట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో అందం కోసం పాకులాడే హీరోయిన్ లు ఎంతమంది ఉన్నారో మనకు తెలిసిందే . ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అందరూ హీరోయిన్స్ అందంగా కనిపించడానికి రకరకాల డైట్లు ఫాలో అవుతూ ఉంటారు . బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టడానికి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు . ఇంకా అందంగా కనిపించడానికి ముఖానికి వేలు వేలు ఖర్చు చేసి రకరకాల క్రీములు కూడా పూస్తూ ఉంటారు.

అయితే ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అందుకుని ఘనత ఒక హీరోయిన్ అందుకుంది . ఇప్పటివరకు అన్ని ఇండస్ట్రీలలో హీరోల సిక్స్ ప్యాక్స్ ట్రై చేశారు. సిక్స్ ప్యాక్స్ పెంచుకున్నారు . కానీ ఫస్ట్ టైం తెలుగు హీరోయిన్ సిక్స్ ప్యాక్ ట్రై చేసి సంచలనానికి తెరలేపింది. ఆమె మరెవరో కాదు తాప్సి . ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నా కూడా తాప్సి చాలా డిఫరెంట్ అనే చెప్పాలి .

బోల్డ్ బ్యూటీ ..బోల్డ్ సీన్స్ అయినా సరే చాలా చాలా బోల్డ్ గా చేసి బోల్డ్ గా ఆన్సర్ ఇవ్వగలరు . అలాంటి తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక ఫిజిక్ పై చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేసింది. సిక్స్ ప్యాక్స్ పెంచుకొని తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. త్వరలోనే తాప్సి పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . కానీ అలాంటిది ఏదీ లేదు అంటూ ఆమె క్లారిటీ ఇస్తుంది .

పలు సినిమాలతో బిజీగా ఉన్న తాప్సి తెలుగు సినిమాలకు మాత్రం దూరంగా వెళ్లిపోయింది. హీరోయిన్ సమంత కూడా వ్యాయామాలు చేస్తూ బాడీ ఫిజిక్ ను కరెక్ట్ గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది . కానీ ఎందుకో సిక్స్ ప్యాక్ మాత్రం ట్రై చేయలేక పోయింది. దానికోసం ప్రత్యేకంగా ఒక కోచ్ ని నియమించుకోవాల్సి ఉంటుంది . అంతేకాదు సపరేట్ డైట్ కూడా ఫాలో అవ్వాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news