Moviesఅమ్మ బాబోయ్.. రష్మికను ఆనంద్ దేవరకొండ అంత నాటీగా పిలుస్తాడా..? స్క్రీన్...

అమ్మ బాబోయ్.. రష్మికను ఆనంద్ దేవరకొండ అంత నాటీగా పిలుస్తాడా..? స్క్రీన్ షాట్స్ వైరల్..!!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ గా సినిమా ఇండస్ట్రీని దున్నేస్తున్న రష్మిక మందన్నా ల లవ్ స్టోరీ అని చెప్పాలి . వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా..? ఫ్రెండ్సా..? పెళ్లి చేసుకోబోతున్నారా ..? అన్నది ఇప్పటికే అర్థం కాని క్వశ్చన్ గానే మిగిలిపోయింది . వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా అని చెప్పుకోవడానికి లేదు .. వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు వీళ్లిద్దరి మధ్య చనువు చూస్తే అంతకుమించిన రేంజ్ లో ఉంటుంది.

అలా అని వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా ..? అని అనుకుంటే అలాంటిది ఏదీ లేదు అంటూ వాళ్లే ఓపెన్ గా చెప్పేస్తున్నారు. మరి వీళ్ళ మధ్య ఉన్నది ఏంటి అన్నది తెలుసుకోవడంలో ఫ్యాన్స్ జనాలు బిజీ అయిపోయారు . ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన్నా.. చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు. ఈ క్రమంలోనే రష్మిక మందన్నా..” హ్యాపీ బర్త్డ డే ఆనందా..?” అంటూ ఆనంద్ దేవరకొండ కు సంబంధించిన ఒక పిక్చర్ ని షేర్ చేసింది .

అయితే దానికి కింద ఆనంద్ దేవరకొండ కామెంట్ చేస్తూ..” థాంక్యూ రషి.. కానీ ఇంత దరిద్రమైన పిక్చర్ ఎందుకు పెట్టావ్ ..?”అంటూ ప్రశ్నిస్తాడు . దీనికి మళ్లీ రష్మిక స్పందిస్తూ..” అందుకే నేను అడిగినప్పుడు మంచిగా ఫొటోస్ కి ఫోజులు ఇవ్వాలి అనేది అంటూ చెప్పుకొచ్చింది “. దీంతో సోషల్ మీడియాలో ఈ స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారాయి . విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ తో ఇంత క్లోజ్ గా మాట్లాడుతుంది అంటే కచ్చితంగా ఇద్దరికి మంచి జాన్ జిగిడి దోస్త్లు గా మారిపోయి ఉంటారు అని .. నో డౌట్ విజయ్ దేవరకొండ తో రష్మిక పెళ్లి జరగడం కన్ఫామ్ అని చెప్పుకొస్తున్నారు. మరి కొందరు ఆనంద్ దేవరకొండ ముద్దుగా రష్మికను రషి అని పిలుస్తాడు అని కనిపెట్టేసారు . ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news