Moviesఅభిమానులకి ఊహించని షాక్ ఇచ్చిన ప్రదీప్..యాంకరింగ్ మానేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?

అభిమానులకి ఊహించని షాక్ ఇచ్చిన ప్రదీప్..యాంకరింగ్ మానేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ యాంకరింగ్ కి టోటల్ గా గుడ్ బై చెప్పేసాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో యాంకర్ ప్రదీప్ ఎక్కడ హోస్ట్ చేస్తున్న షో స్ లేవు .

అంతేకాదు ఆయన కమిట్ అయిన షో స్ కూడా మిగతా వాళ్ళకి ఇచ్చేశారు . రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రదీప్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఎవరు గుర్తుపట్టలేని విధంగా బాడీ ను బిల్ట్ చేశాడు. కండలు తిరిగిన వీరుడిగా అద్దిరిపోయే లుక్స్ లో దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .

అయితే ప్రదీప్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సెటిల్ అవ్వడానికి కష్టపడుతున్నాడు అని .. ఈ కారణంగానే యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ఈ విధంగా బాడీని పెంచుతున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . నిజానికి ప్రదీప్ తన బాడీ మేక్ ఓవర్ మాత్రం బాగానే మార్చేశాడు . అస్సలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు.పూర్తిగా మారిపోయిన ప్రదీప్ లుక్స్ చూస్తే ఎవరైనా షాక్ అయిపోవాల్సిందే. జూనియర్ సల్మాన్ ఖాన్ లా కండలు బాగా పెంచేశాడు . చూద్దాం మరి ప్రదీప్ హీరోగా ఏ మాత్రం సక్సెస్ అవుతాడు అనేది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news