Moviesఇక్కడ ఈ ఫోటోలో ముద్దుపెడుతున్న స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా.....

ఇక్కడ ఈ ఫోటోలో ముద్దుపెడుతున్న స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా.. ఇండస్ట్రీలో మోస్ట్ మోస్ట్ స్పెషల్..!!

సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫోటోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వైరల్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ చిన్నప్పటి ఫోటోలు బాగా ట్రెండింగ్ లోకి వచ్చాయి . ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరో వి.. ఏ హీరోయిన్ ఫాన్స్ ఆ హీరోయిన్ వి సంబంధించిన ఫోటోలు బాగా బాగా ట్రెండ్ చేస్తూ ఉంటారు . అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని ఈమె ఓ అందాల ముద్దుగుమ్మ ఒకప్పుడు హాట్ హీరోయిన్.

ఇప్పుడు సీనియర్ హీరోయిన్ .. ఒకప్పుడు తన అంద చందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది . ఇప్పుడు అమ్మ పాత్రలో అత్త పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది . మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే అందం ఉన్నటువంటి ఈ హీరోయిన్ కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది . ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఎవరో మీరు కనిపెట్టేసారు అనుకుంటాను. ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు “రమ్యకృష్ణ”.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న కృష్ణవంశీ భార్య . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక బాబున్నాడు. ఆ బాబే ఇక్కడ మీరు చూస్తున్న ఈ బాబు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ ప్రెసెంట్ సీనియర్ హీరోయిన్ గా మారిపోయింది. పలు సినిమాలలో అమ్మ – అత్త పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ పర్ఫామెన్స్ ఏ లెవెల్ లో ఉందో కూడా మనకు తెలిసిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news