Movies"ఇండస్ట్రీ నుంచి అయినా తప్పకుంట.. కానీ అలాంటి పాత్ర చేయను" .....

“ఇండస్ట్రీ నుంచి అయినా తప్పకుంట.. కానీ అలాంటి పాత్ర చేయను” .. సంచలనం రేపుతున్న మహేష్ బాబు కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కి సంబంధించిన పాత తాలూకా వీడియోస్ బాగా బాగా వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా ఒకప్పుడు స్టార్ సెలబ్రిటీస్ మాట్లాడిన మాటలకు సంబంధించిన క్లిప్స్ ను కొందరు ఆకతాయిలు కావాలని మళ్లీ మరోసారి రిటర్న్ ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్ గా మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు .. కెరియర్ స్టార్టింగ్ నుంచి నిన్నకాక మొన్న రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా వరకు ఎలాంటి పాత్రలను ఓకే చేశాడో మనకు తెలిసిందే . అయితే ఎక్కడా కూడా మహేష్ బాబు టూ బోల్డ్ గా న్యూడ్ గా బెడ్ సీన్స్ ఉన్న పాత్రల్లో కనిపించలేదు . మొదటి నుంచి మహేష్ బాబుకి అలాంటి పాత్రలు చేయడం ఇష్టం ఉండదు .

ఆ కారణంగానే ఓ ఇంటర్వ్యూలో భాగంగా మీడియా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చారు. ఒకవేళ అలాంటి పాత్రలే తన వద్దకు వస్తూ ఉంటే కచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటాను.. కానీ లిమిట్స్ క్రాస్ చేసి అలాంటి పాత్రలో మాత్రం నటించను .. నేను పెట్టుకున్న కండిషన్స్ ని ఎప్పటికీ దాటను అంటూ చెప్పకొచ్చాడట .

దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా చేస్తున్నారు జనాలు . ప్రజెంట్ మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా భారీ అడ్వెంచర్స్ మూవీ గా తెరకెక్కబోతున్నట్లు సమాచారం అందుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news