Moviesకెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి కాంట్రవర్షియల్ పాత్ర చూస్ చేసుకున్న...

కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి కాంట్రవర్షియల్ పాత్ర చూస్ చేసుకున్న కృతి శెట్టి.. అమ్మడి ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా..!

కృతి శెట్టి.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు కృతిశెట్టి పేరు చెప్తే జనాలు అసలు పట్టించుకునే వాళ్లే కాదు. ఆమె కోలీవుడ్ కి వెళ్ళిపోయింది . ఇక టాలీవుడ్ తో పని ఏముందిలే అనుకున్నారు . కానీ టాలీవుడ్ లో కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది కృటి శెట్టి అని తెలియగానే జనాలు షాక్ అయిపోతున్నారు . అమ్మడిలో ఇంత డేర్నెస్ ఉందా ..? అంటూ అవాక్కైపోతున్నారు .

జనరల్ గా మనకు తెలిసిన కృతి శెట్టి వేరు . అందంగా ఉంటుంది చక్కగా మాట్లాడుతుంది . పెద్దలకు గౌరవం ఇస్తుంది . తన పని తాను చూసుకొని పోతుంది. అంతే కౌంటర్లు కాంట్రవర్షియల్ సబ్జక్ట్స్ అస్సలు టచ్ చేయదు . అలాంటి కృతి శెట్టి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ విడాకుల విషయంలో వేలు పెట్టింది . అది డైరెక్ట్ గా కాదు పరోక్షంగా ఈ మధ్యకాలంలో ఆ హీరోయిన్ డివర్స్ విషయం చాలా హైలెట్ అయింది . దీంతో ఓ యంగ్ డైరెక్టర్ ఆ హీరోయిన్ విడాకుల విషయాన్ని.. విడాకులలో జరిగిన తప్పులను అభిమానులకు తెలియజేయడానికి డిసైడ్ అయ్యారట .

అంతేకాదు ఇంచుమించు ఆమె కృతిశెట్టి లుక్స్ ఉండడంతో హీరోయిన్గా కృతి శెట్టి నే చూస్ చేసుకున్నారట. మిగతా ఏ హీరోయిన్ అయినా సరే ఎలాంటి ప్రాజెక్టులో నటించడానికి ఒప్పుకోదు . మనకెందుకురా బాబు ఈ తలనొప్పులు అంటూ తప్పుకుంటుంది. ఫస్ట్ టైం కెరియర్ లో కాంట్రవర్షియల్ సబ్జెక్టు చూస్ చేసుకోవడంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు. కృతి శెట్టి తీసుకున్న నిర్ణయం కొందరికి బాగానే అనిపిస్తున్న మరికొందరికి మాత్రం కెరియర్ సెటిల్ అవ్వాలంటే ఇలాంటి సినిమాలు చూస్ చేసుకోకూడదు అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news