Moviesనాగార్జున రాత్రుల్లు అలా చేస్తే అమల కి అంత ఇష్టమా..? గత...

నాగార్జున రాత్రుల్లు అలా చేస్తే అమల కి అంత ఇష్టమా..? గత 35 ఏళ్ళుగా రోజు నైట్ అదే చేస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్స్ కే కాదు .. హీరోలకి కూడా అందం అనేది చాలా ఇంపార్టెంట్ .. హీరోలు గబ్బు గబ్బు గా ఉంటే జనాలు ఎంకరేజ్ చేయరు . అయితే చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైం లోనే అంకుల్ లుక్స్ లో మారిపోతూ ఉంటారు . మారిపోతున్న ఫుడ్ కల్చర్ కావచ్చు .. లేకపోతే రీజన్ ఏదైనా కావచ్చు .. అలాంటి సిచువేషన్స్ మనం ఎన్నో ఎన్నో చూసాం . అయితే ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని ఏళ్ళు అవుతున్నా సరే .. ఇంకా చెక్కుచెదరని హ్యాండ్ సమ్ నెస్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు కొందరు హీరోలు..

ఆ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటాడు నాగార్జున . అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఇచ్చిన ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు . రీసెంట్ గానే నా స్వామి రంగా సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . కాగా రీసెంట్ గా నాగార్జునకి సంబంధించిన డైట్ సీక్రెట్ ఒకటి బాగా వైరల్ గా మారింది . అందరూ అనుకున్నట్టు మన నాగార్జున డైటింగ్ చేయడట. డైట్ అస్సలు ఫాలో అవ్వడట..

అన్ని ఫుడ్స్ ఇష్టంగా తింటాడు . కానీ ఏది తినాలి అన్నా కూడా లిమిట్లోనే తింటాడు. నాలుగు పూరీలు తినే దగ్గర ఒక పూరి, 10 ఇడ్లీలు తినే దగ్గర నాలుగు ఇడ్లీ ..అలా మైంటైన్ చేస్తూ వస్తారట. అంతేకాదు నాగార్జున స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కూడా తింటారట . కచ్చితంగా రాత్రి భోజనం చేసిన తర్వాత టూ స్కూప్స్ ఐస్క్రీం కచ్చితంగా తీసుకుంటారట . గత 35 ఏళ్లుగా రోజు ఆయన రాత్రి అదే పనిగా ఐస్క్రీం తింటూ వస్తున్నాడట . దానివల్ల ఆయన బరువు పెరగడం కానీ తగ్గడం కానీ ఆయన హెల్త్ పాడవడం కానీ ఏదీ జరగలేదట. అంతేకాదు నాగార్జున ఎంత ఫుడ్ తిన్నా హెల్త్ పట్ల కాన్షియస్ గా ఉండడం అమలకు కూడా బాగా బాగా హ్యాపీనెస్ ఇస్తుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news