Moviesఅమ్మ దీనమ్మోయ్.. బంగారం లాంటి ఆఫర్ కొట్టేసిన పూజ హెగ్డే ..ఇక...

అమ్మ దీనమ్మోయ్.. బంగారం లాంటి ఆఫర్ కొట్టేసిన పూజ హెగ్డే ..ఇక ఎవ్వడు రా మా బుట్టబొమ్మను ఆపేది..!

ఇది నిజంగా పూజా హెగ్డే కు తలకిందులుగా తపస్సు చేసిన రాని ఆఫర్ అని చెప్పాలి. అసలు పూజా హెగ్డే పేరు చాలామంది మర్చిపోయారు. ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది అన్న విషయం కూడా చాలామంది మర్చిపోయారు . అవకాశాలు ఇవ్వడం గురించి అయితే మనం మాట్లాడుకోకపోవడమే బెటర్. అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటున్నారు కొందరు డైరెక్టర్లు . తాజాగా సోషల్ మీడియాలో పూజా హెగ్డే కి వచ్చిన ఆఫర్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .

ఒక్కటి అంటే ఒక్క ఆఫర్ లేని పూజ హెగ్డే ఖాతాలో భారీ పాన్ ఇండియా సినిమా రావడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది . అల్లు అర్జున్ – పూజ హెగ్డే కాంబో ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. వీళ్ల కాంబోలో రెండు సినిమాలు వచ్చయి..రెండు కూడా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అయితే ముచ్చటగా మూడోసారి వీళ్ల కాంబోలో ఒక సినిమా రాబోతుంది అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి .

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమా తర్వాత బన్నీ.. అట్లీతో మూవీ చేయబోతున్నాడు . అయితే అట్లీ మూవీ లో పూజ హెగ్డేను హీరోయిన్గా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. అట్లీ తన సినిమాల విషయంలో హీరోయిన్ క్రేజ్ .. అందం చూడడు తాను రాసుకున్న పాత్రకి ఆ హీరోయిన్ సెట్ అవుతుందా ..? లేదా..? అన్నది మాత్రమే చూస్తాడు . దీంతో తాను రాసుకున్న పాత్రకు పూజ హెగ్డే యాప్ట్ గా సూట్ అవుతుంది అని తెలిసి ఇంటికి వెళ్లి మరి ఆఫర్ ఇచ్చాడట . ప్రజెంట్ కోలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. ఇదే జరిగితే పూజా హెగ్డే ఖాతాలో మరో బిగ్ బ్లాక్ బస్టర్ పడడం కన్ఫామ్ అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news