Moviesఎన్టీఆర్ ని మెల్ట్ చేసి టెంప్ట్ చేసే ఒక్కేఒక్క డైరెక్టర్ ఇతడే...

ఎన్టీఆర్ ని మెల్ట్ చేసి టెంప్ట్ చేసే ఒక్కేఒక్క డైరెక్టర్ ఇతడే .. ఆ ఒక్క “పదం” వాడితే డేట్స్ ఇచ్చేస్తాడా..?

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ లేనిదే వర్క్ అవ్వదు.. ఏదో ఒక టాలెంట్ కాస్తో కూస్తో ఉండాలి .. ఆ తర్వాతే మనం ట్రై చేయాలి. అప్పుడే ఆఫర్లు వస్తూ ఉంటాయి . అయితే ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లుగా రావడం చాలా కామన్ .. డైరెక్టర్లుగా వచ్చి సక్సెస్ అవ్వడం చాలా చాలా రేర్..నూటికో కోటికో ఇద్దరూ ముగ్గురు ఉంటారు. అయితే ఇండస్ట్రీ లోకి వచ్చినా సరే సక్సెస్ కాకుండా ప్లాప్ అవుతూ అవకాశాలను దక్కించుకోవడం.. అది కూడా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ల దగ్గర నుంచి ఆఫర్స్ అందుకోవడం మరి మరి రేర్…

ఆ లిస్ట్ లోకి వస్తాడు మెహర్ రమేష్. ఈయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉంటాయి . అవి చూసినా కూడా స్టార్ హీరోలు ఈయనకు అవకాశాలు ఇస్తూనే ఉంటారు . దానికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – మెహర్ రమేష్ మధ్య ఉన్న బాండింగ్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్ .. కాల్ షీట్స్ విషయంలో కథల విషయంలో మరి మరి స్క్రిప్ట్ గా ఉంటాడు .

అయితే మెహర్ రమేష్ విషయంలో మాత్రం రెండుసార్లు ఆయన తప్పుటడుగులు వేశారు . పోకిరి లాంటి సినిమాను ఇస్తాను అని చెప్పి కంత్రీ లాంటి డిజాస్టర్ ఇచ్చాడు మెహర్ రమేష్ . అంతేకాదు ఆ తర్వాత శక్తి కూడా అట్టర్ ఫ్లాప్ అయింది . నిజానికి ఈ రెండు స్టోరీస్ వింటే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కాల్ షీట్స్ ఇవ్వకూడదు . కానీ ఆయన సెంటిమెంట్ తో ఎన్టీఆర్ దగ్గర నుంచి కాల్ షీట్స్ తీసుకున్నారు అన్న వార్తలు అప్పుడు వినిపించాయి . కేవలం ఎన్టీఆర్ కాదు చాలామంది స్టార్ హీరోస్ దగ్గర నుంచి మెహర్ రమేష్ ఇలాంటి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకొని కాల్ షీట్స్ తీసుకుంటారట. ప్రజెంట్ దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news