Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న డార్లింగ్ న్యూ రొమాంటిక్ (వీడియో).. ...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న డార్లింగ్ న్యూ రొమాంటిక్ (వీడియో).. మీరు చూశారా..!

మనం ఎంత పైకి ఎదిగినా కూడా మన లైఫ్ లో మన ఫస్ట్ సంపాదన ..మన ఫస్ట్ మూవీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోట్లు సంపాదిస్తున్న సరే మనం సంపాదించిన ఫస్ట్ రూపాయి పధిలంగా దాచుకుంటాము. అలాగే మన ఫస్ట్ సినిమాని కూడా ఎప్పటికీ మర్చిపోలేం . తాజాగా ప్రభాస్ అభిమానులు అలాంటి ఓ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకెళ్తున్న హీరో ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది .

మనకు తెలిసిందే.. ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రీదేవి . ప్రజెంట్ శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉంది . టీవీ షోలో సందడి చేస్తుంది. ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తున్నాడు . వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ఈశ్వర్ సినిమా 2002లో రిలీజ్ అయింది .

అంటే ఈ మూవీ విడుదలయ్యి దాదాపు 22 ఏళ్ళు అవుతుంది. ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. కానీ వీరి జోడి కి మాత్రం మంచి మార్కులే వచ్చాయి . వీళ్ళ పెర్ఫార్మెన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంది అంటూ కూడా అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు . తాజాగా వీరిద్దరిపై రెబెల్ అభిమాని చేసిన ఒక వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. “ఈశ్వర్ సినిమా రిలీజ్ 22 అవుతుంది ఇద్దరు ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు ..కనీసం రాబోయే ప్రభాస్ సినిమాలలో అయినా ఏదో ఒక రోల్ వస్తే బాగుండు అని రాసుకొచ్చారు “..

దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయ్. ఈ వీడియోలో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న పిక్స్ తో పాటు వాళ్లకు సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూ పిక్స్ కూడా యాడ్ చేయడం దానికి డార్లింగ్ సినిమాలోని పాటలు యాడ్ చేయడం చాలా చాలా హైలెట్ గా మారింది . ఈ వీడియో రెబల్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. చూద్దాం మరి రెబెల్ అభిమానుల కొత్త కోరికను ప్రభాస్ తీరుస్తాడో లేదో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news