Moviesఅమ్మ బాబోయ్ ..ఈ తెలుగు హీరోకి శ్రీలీల అంటే అంత ఇష్టమా..?...

అమ్మ బాబోయ్ ..ఈ తెలుగు హీరోకి శ్రీలీల అంటే అంత ఇష్టమా..? ఆమె కోసం అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?

శ్రీ లీల ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ..ఇది ఒకప్పటి మ్యాటర్ . ఇప్పుడు రూట్ మారిపోయింది . ఇండస్ట్రీలో ట్రోలింగ్ కి గురవుతున్న స్టార్ హీరోయిన్.. కాదు కాదు ఐరన్ లెగ్ హీరోయిన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు. పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ శ్రీ లీల కెరియర్ స్టార్టింగ్ లో మాత్రం ఓ రేంజ్ లో దున్నేసింది.

అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రీ లీలాను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు. ఆశ్చర్యమేంటంటే ఇప్పటివరకు గత ఆరు నెలల నుంచి ఆమె ఖాతాలో ఒక్కటంటే ఒక్క కొత్త సినిమా కూడా వచ్చి చేరలేదు. సోషల్ మీడియాలో ప్రజెంట్ శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది.

శ్రీలీల అంటే మొదటి నుంచి ఇష్టం గల ఆ తెలుగు ఇండస్ట్రీలో ఉండే హీరో ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారట. టైర్ 2 హీరో అయినప్పటికీ జనాలలో మంచి పాపులారిటీ ఉంది ఈ హీరోకి. శ్రీ లీలా తో సినిమా చేస్తే ట్రోలింగ్ చేస్తారు అని తెలిసి కూడా శ్రీ లీలాను తన సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నాడట. ఈ ఆఫర్ కి శ్రీ లీల ఓకే చెప్పినా జనాలు మాత్రం మండిపడుతున్నారు . పోయి పోయి ట్రోల్లింగ్ చేసుకునే హీరోయిన్ ని సినిమాలో పెట్టుకున్నావా ..? నీ సినిమా కూడా ఇక ఫ్లాపే అంటూ ఓ రేంజ్ లో అల్లాడించేస్తున్నారు. మొత్తానికి శ్రీలీల అంటే ఉంటే ఇష్టంతో తన కెరీర్ ని రిస్క్ లో పెడుతున్నాడు ఈ టైర్ 2 హీరో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news