Moviesవరుణ్ - లావణ్య త్రిపాఠి కలవడానికి ప్రేమించుకోవడానికి కారణం ఆ స్టా...

వరుణ్ – లావణ్య త్రిపాఠి కలవడానికి ప్రేమించుకోవడానికి కారణం ఆ స్టా హీరోయిన్ నా..? బయటపడిన సెన్సేషనల్ మ్యాటర్..!

ఇండస్ట్రీలో క్యూట్ .. రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ – లావణ్య త్రిపాఠి జంట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అఫ్కోర్స్ వీళ్ళ పెళ్లయి నాలుగు నెలలు దాటిపోయింది . అయినా సరే వీళ్ళకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో అడపాదడపా మనం వింటూనే ఉంటాం. మరి ముఖ్యంగా పెళ్లి తర్వాత సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటున్న లావణ్య త్రిపాఠి గ్లామరస్ ఫోటోషూట్స్ కూడా చాలా తక్కువగా చేసింది .

తన పూర్తి కాన్సన్ట్రేషన్ మెగా కుటుంబం పై మాత్రమే చేస్తుంది. సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ రోల్స్ మాత్రమే ఓకే చూస్తుందట . అయితే వరుణ్ లావణ్యలు కలవడానికి పరోక్షకంగా కారణమైంది హీరోయిన్ సమంత అన్న వార్త వైరల్ గా మారింది . వరుణ్ – లావణ్య కలిసింది మిస్టర్ సినిమా షూట్ లోనే . అంతవరకు వాళ్ళిద్దరికీ అసలు పరిచయమే లేదు. వరుణ్ ఒక మెగా హీరో ..లావణ్య ఒక హీరోయిన్ ..

ఇంతవరకే తెలుసు . అయితే మిస్టర్ సినిమా టైంలోనే వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి ప్రేమగా మారింది . నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను అనుకున్నారట . కానీ ఆమె ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది . ఆ కారణంగా ఈ ఆఫర్ లావణ్య త్రిపాఠి వరకు వెళ్లింది. ఒకవేళ సమంత ఈ సినిమా చేసి ఉంటే వరుణ్ లావణ్యలు నెక్స్ట్ సినిమాకి కలిసి ఉండొచ్చు ..?లేకపోతే కలవక పోయి ఉండొచ్చు..? వరుణ్ లైఫ్ లో వేరే అమ్మాయి వచ్చుండచ్చు.. సమంత తీసుకున్న ఒక్క నిర్ణయం వరుణ్ -లావణ్యలు కలిసేలా.. వాళ్ళు ప్రేమించేలా చేసింది అంటూ .. పరోక్షకంగా వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడానికి.. పెళ్లి చేసుకోవడానికి కారణం సమంత అని అంటున్నారు జనాలు . ఈ న్యూస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news